అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో జరిగిన రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సాధువులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వైభవంగా జరిగింది. బాల రాముడు ఎలా ఉన్నారు… ఆయన అలంకరణ ఎలా ఉంది.. అయోధ్యలో బాల రాముడు ఎలా ఉంటాడో చూడండి..
#WATCH | PM Narendra Modi unveils the Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya
#RamMandirAyodhya pic.twitter.com/D4OJ5bPuNw
— ANI (@ANI) January 22, 2024
VIDEO | Visuals of Ayodhya’s Ram Mandir ahead of the Pran Pratishtha ceremony.#RamMandirPranPratishtha pic.twitter.com/lsOpy9wi9g
— Press Trust of India (@PTI_News) January 22, 2024