ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు
అర్హత – ఎంఏ(సోషియాలజీ) లేదా ఎంఏ షోషల్ వర్క్ లేదా ఎంఎస్ డబ్ల్యూ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం – అభ్యర్థులు అటెస్టెడ్ చేయించిన సర్టిఫికెట్లు మరియు రెజ్యూమ్ ను పంపాలి.
దరఖాస్తులకు చివరి తేదీ – ఏప్రిల్ 14, 2020
పూర్తి వివరాలకు వెబ్ సైట్ – https://www.nagarjunauniversity.ac.in/