నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాలో పోస్టులు

నేషనల్ బుక్ ట్రస్ట ఆఫ్ ఇండియాలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు..

పీఆర్ అసిస్టెంట్ పోస్టులు

మార్కెటింగ్ అసిస్టెంట్ పోస్టులు

అడ్మిన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

కన్సల్టెంట్ పోస్టులు

అర్హత- గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ జర్నలిజం / మాస్ కమ్యూనికేషన్ ఉత్తీర్ణతతో పాటు, కంప్యూటర్ పరిజ్నానం ఉండాలి. అనుభవం తప్పనిసరి. కొన్ని పోస్టులకు పదో తరగతి లేదా టెక్నాలజీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత లేదా ఎంబీఏ లేదా పీజీ డిప్లొమా ఉత్తీర్ణ.

దరఖాస్తు విధానం – ఆన్ లైన్

ఎంపిక విధానం – షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తులకు చివరి తేదీ – ఏప్రిల్ 15, 2020

పూర్తి వివరాలకు వెబ్ సైట్ – https://www.nbtindia.gov.in/

Leave a Comment