ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు..

సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు

అర్హత – ఎంఏ(సోషియాలజీ) లేదా ఎంఏ షోషల్ వర్క్ లేదా ఎంఎస్ డబ్ల్యూ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత

దరఖాస్తు విధానం – అభ్యర్థులు అటెస్టెడ్ చేయించిన సర్టిఫికెట్లు  మరియు రెజ్యూమ్ ను పంపాలి.  

దరఖాస్తులకు చివరి తేదీ – ఏప్రిల్ 14, 2020

పూర్తి వివరాలకు వెబ్ సైట్ – https://www.nagarjunauniversity.ac.in/

Leave a Comment