న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో సోమవారం పెట్రోలు, డీజిల్ ధరల్లో స్వల్ప తగ్గింపు మాత్రమే ఉంది. పోమవారానికి సంబంధించిన పెట్రోల్, డీజిల్ ధరలు కింది విధంగా ఉన్నాయి.
ధరలు :
హైదరాబాద్ : లీటర్ పెట్రోల్ ధర రూ.75.04, డీజిల్ ధర రూ.68.88
విజయవాడ : లీటర్ పెట్రోల్ ధర రూ.75.27, డీజిల్ ధర రూ.69.20
ముంబై : లీటర్ పెట్రోల్ ధర రూ.76.27, డీజిల్ ధర రూ.66.22
ఢిల్లీ : లీటర్ పెట్రోల్ ధర రూ.70.63, డీజిల్ ధర రూ.63.30
కోల్ కతా : లీటర్ పెట్రోల్ ధర రూ.73.26, డీజిల్ ధర రూ.65.57
చెన్నై : లీటర్ పెట్రోల్ ధర రూ.73.31, డీజిల్ ధర రూ.66.73