మార్చి 9, 2020 – పెట్రోల్ ధరలు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో సోమవారం పెట్రోలు, డీజిల్ ధరల్లో స్వల్ప తగ్గింపు మాత్రమే ఉంది. పోమవారానికి  సంబంధించిన పెట్రోల్, డీజిల్ ధరలు కింది విధంగా ఉన్నాయి. 

ధరలు :

హైదరాబాద్ : లీటర్ పెట్రోల్ ధర రూ.75.04, డీజిల్ ధర రూ.68.88

విజయవాడ : లీటర్ పెట్రోల్ ధర రూ.75.27, డీజిల్ ధర రూ.69.20

ముంబై : లీటర్ పెట్రోల్ ధర రూ.76.27, డీజిల్ ధర రూ.66.22

ఢిల్లీ : లీటర్ పెట్రోల్ ధర రూ.70.63, డీజిల్ ధర రూ.63.30

కోల్ కతా : లీటర్ పెట్రోల్ ధర రూ.73.26, డీజిల్ ధర రూ.65.57

చెన్నై : లీటర్ పెట్రోల్ ధర రూ.73.31, డీజిల్ ధర రూ.66.73

Leave a Comment