బిగ్ బాస్ బ్యూటీ డ్రెస్ పై విమర్శలు.. వైరల్ వీడియో..!

సెలబ్రెటీలు డ్రెస్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటారు. ఎందుకంటే దుస్తుల విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా విమర్శల పాలవుతారు. తాజా ఓ టీవీ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉర్ఫీ జావెద్ వేసుకున్న డ్రస్ ఆమెకు విమర్శలు తెచ్చపెట్టంది. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి నిష్క్రమించాక ఇంటికి వెళ్లే నిమిత్తం ఎయిర్ పోర్టులో ఉర్ఫి కనిపించారు. డెనిమ్ క్రాప్ టాప్, జీన్స్ తో తళుక్కుమన్నారు. దీంతో కొందరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

ఇక అంతే ఆమె డ్రెస్ పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆ సమయంలో ఆమె తన బ్రా కనిపించేటట్లు జాకెట్ వేసుకుంది. దీంతో అలాంటి డ్రెస్ వేసుకున్నందుకు ఆమెను ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు. చెత్త డ్రెస్ వేసుకున్నావ్.. పైన పూర్తిగా కప్పుకోవడం మరిచావ్.. కొంచమైన సిగ్గు ఉందా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Leave a Comment