తక్కువ ధరకే OnePlus 8 సీరిస్ ఫోన్లు..

భారతదేశంలో OnePlus 8 యొక్క సరికొత్త వేరియంట్ ను విడుదల చేసింది. OnePlus 8 Pro మరియు OnePlus Bullet Wireless Z HeadPhone యొక్క ధరలను ప్రకటించింది. విశేషం ఏంటంటే గ్లోబల్ మార్కెట్ లో ఉన్న ధరల కంటే భారతదేశంలో OnePlus 8 సిరీస్ ధరలు తక్కువగా ఉన్నాయి. OnePlus Bullet Wireless Z HeadPhone యొక్క ధరను రూ.1999గా నిర్ణయించింది. OnePlus 8 సిరీస్ ధరలు రూ.41,999 నుంచి ప్రారంభమవుతాయి. ఇక లాక్ డౌన్ ముగిసిన అనంతరం OnePlus 8, OnePlus 8 Pro అమ్మకాలు మొదలవుతాయని కంపెనీ తెలిపింది. అయితే ఈ ఫోన్ల అమ్మకాలకు కచ్చితమైన తేదీలను ప్రకటించలేదు. 

OnePlus 8 Pro ఫీచర్స్..

  • ఆండ్రాయిడ్ 10, ఆక్సిజన్ ఓఎస్ తో నడుస్తుంది. 
  • 6.78 అంగుళాల క్యూహెచ్డీ మరియు(1,440*3, 168 పిక్సెల్)  ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ ప్లే
  • ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 865 ఎస్ఓసీ
  • 8GB మరియు 12GB LPDDR5 RAM
  • 48 మెగాపిక్సెల్ ప్రాథమిక సోనీ IMX689 సెన్సార్, టెలిపోటో లెన్స్ తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్
  • వైడ్ యాంగిల్ లెన్స్ తో 48 మెగా పిక్సెల్ మూడో సెన్సార్
  • 5 మెగా పిక్సెల్ కలర్ ఫిల్టర్ తో కూడిన క్వాడ్ రియర్ కెమెరా
  • డ్యూయల్ సిమ్ ఫెసిలిటీ
  • బ్యాటరీ 4,510 mAh

OnePlus 8 పీచర్స్..

  • ఆండ్రాయిడ్ 10, ఆక్సిజన్ ఓఎస్
  • 6.55 అంగుళాల పూర్తి హెచ్ డీ +(1080*2400 పిక్సెల్) 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో ఫ్లూయడ్ అమోలేడ్ డిస్ ప్లే
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 865 సోసి
  • 8GB మరియు 12GB LPDDR4X RAM
  • ట్రిపుల్ రియర్ కెమెరా 
  • 16 మెగాపిక్సెల్ సోని IMX586 సెన్సార్ ఫ్రంట్ కెమెరా
  • 128 GB మరియు 256 GB UFS 3.0 టూ లైన్ స్టోరేజ్ ఆప్షన్
  • 4,300 mAh బ్యాటరీ
  • డ్యూయల్ సిమ్ ఆప్షన్

OnePlus 8 ధరలు..

  • 6GB RAM మరియు 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.41,999/
  • 8GB RAM మరియు 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.44,999/
  • 12GB RAM మరియు 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.49,999/

OnePlus 8 Pro ధరలు..

  • 8GB RAM మరియు 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.54,999/
  • 12GB RAM మరియు 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.59,999/

 

Leave a Comment