హద్దు మీరిన RX100 హీరోయిన్.. వీడియో వైరల్..!

RX100 సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. ఆ సినిమా తర్వాత ఆమెకు మంచి హిట్ పడలేదు. దీంతో ఆమెకు ఇప్పుడు పరిమిత ఆఫర్లు వస్తున్నాయి. అయితే పాయల్ బోల్డ్ ఫొటో షూట్లతో హీటెక్కిస్తోంది.. తాజాగా ఆమె అందాల ప్రదర్శనలో హద్దు మీరింది. 

ఓ ఫొటో షూట్ లో ఆమె బ్లేజర్ మాత్రమే ధరించి.. సెమీ న్యూడ్ గా ఫోజులిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే ఆమె ఎక్స్ ఫోజింగ్ వీడియోను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీంతో పాయల్ రాజ్ పుత్ వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసేసింది. అయితే ఆ వీడియో మాత్రం వైరల్ అయిపోయింది.  

 

View this post on Instagram

 

A post shared by @telugucinemacom

Leave a Comment