రూ.5 లకే సినిమా టికెట్.. ఏపీలో సినిమా టికెట్ల కొత్త ధరలు ఇవే..!

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ ప్రాంతాల వారీగా సినిమా టెకెట్ల ధరలను నిర్ణయించింది. ఈ మేరకు ధరలను విడుదల చేసింది. కొత్త ధరల ప్రకారం టికెట్ ధర రూ.5 నుంచి రూ.250 వరకు నిర్ణయించింది. బెనిఫిట్ షోలకు మాత్రం అనుమతిచ్చేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. 

సినిమా టికెట్ల కొత్త రేట్లు ఇలా ఉన్నాయి:

మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో..

మల్టీప్లెక్స్ :

ప్రీమియం – రూ.250

డీలక్స్ – రూ.150

ఎకానమీ – రూ.75

ఎసీ/ఎయిర్ కూల్:

ప్రీమియం – రూ.100

డీలక్స్ – రూ.60

ఎకానమీ – రూ.40

నాన్ ఏసీ:

ప్రీమియం – రూ.60

డీలక్స్ – రూ.40

ఎకానమీ – రూ.20

మున్సిపాలిటీ ప్రాంతాల్లో:

మల్టీప్లెక్స్:

ప్రీమియం – రూ.150

డీలక్స్ – రూ.100

ఎకానమీ – రూ.60

ఎసీ/ఎయిర్ కూల్:

ప్రీమియం – రూ.70

డీలక్స్ – రూ.50

ఎకానమీ – రూ.30

నాన్ ఏసీ:

ప్రీమియం – రూ.50

డీలక్స్ – రూ.30

ఎకానమీ – రూ.15

నగర పంచాయతీల్లో:

మల్టీప్లెక్స్:

ప్రీమియం – రూ.120

డీలక్స్ – రూ.80

ఎకానమీ – రూ.40

ఏసీ/ఎయిర్ కూల్:

ప్రీమియం – రూ.35

డీలక్స్ – రూ.25

ఎకానమీ – రూ.15

నాన్ ఏసీ:

ప్రీమియం – రూ.25

డీలక్స్ – రూ.15

ఎకానమీ – రూ.10

గ్రామ పంచాయతీల్లో:

మల్టీప్లెక్స్:

ప్రీమియం – రూ.80

డీలక్స్ – రూ.50

ఎకానమీ – రూ.30

ఏసీ/ఎయిర్ కూల్:

ప్రీమియం – రూ.20

డీలక్స్ – రూ.15

ఎకానమీ – రూ.10

నాన్ ఏసీ:

ప్రీమియం – రూ.15

డీలక్స్ – రూ.10

ఎకానమీ – రూ.5

 

  

Leave a Comment