‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..

కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘బింబిసార’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆరట్స్ పతాకంపై హరిక్రిష్ణ కె నిర్మించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ అతిథిగా హాజరయ్యారు.. ఆగస్టు 5న ఈ సినిమా విడుదల కానుంది.. 

Leave a Comment