Easy way To Get Any Syntax ..!

కోడింగ్ నేర్చుకునే వాళ్లకు బాగా తెలుసు ఎంత బాగా చదువుకున్నా సరే సిం టాక్స్ అనేది అప్పుడప్పుడు గుర్తుకు రాదు అయితే మీకు ఒక వెబ్సైట్ గురించి చెప్తాను ఈ వెబ్సైటు కోడింగ్ చేసే వాళ్లకు చాలా బాగా యూస్ అవుతుంది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ సింటెక్స్ కావాలనుకున్నా సరే దానికి సంబంధించిన సెయింట్ టాక్స్ ఈ వెబ్సైట్లో నుంచి ఒక్క క్షణంలో మీరు తీసుకోవచ్చు.

 చాలామంది కోడింగ్ చేసే వాళ్ళు ఈ వెబ్సైట్ని బ్యాకప్ లాగా యూస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇందులో ప్రతి దానికి సిం టాక్స్ అనేది దొరుకుతుంది కాబట్టి అది ఏ లాంగ్వేజ్ కి కావాలంటే ఆ లాంగ్వేజ్ కి ఎగ్జాంపుల్ గా మీరు జావా కోడింగ్ నేర్చుకుంటున్నారనుకోండి దాంట్లో మీకు కొన్ని సెంటాక్ట్స్ అనేవి గుర్తుకు రావడం లేదు ఆ టైంలో ఈ వెబ్సైట్లోకి వెళ్లి మీరు జావా కేటగిరి ని సెలెక్ట్ చేసుకుని అందులోకి వెళ్తే ఇక్కడ మీకు చాలా రకాల సెంటాక్స్ అనేవి కనిపిస్తాయి.

 

 అక్కడి నుంచి వాటిని సులభంగా కాపీ చేసి మీ కోడింగ్ లో మీరు యూస్ చేసుకోవచ్చు ఇలా మీ సమయం వృధా కాకుండా మీరు ఈ వెబ్సైట్ ని యూస్ చేసుకోవచ్చు.. అంతేకాదు ఈ వెబ్సైట్లో మీకు ఏ లాంగ్వేజ్ కి కావాలనుకున్న దానికి సంబంధించి క్యాటగిరిస్ అనేవి దొరుకుతాయి అక్కడి నుంచి మీరు చాలా సులభంగా మీ గ్రూపుని సెలెక్ట్ చేసుకుని అంటే మీరు ఏ కోడింగ్ నేర్చుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుని అందులో నుంచి సింటెక్స్ అనేది తీసుకోవచ్చు.

 

                                    WEBISTE

Leave a Comment