OFMK Recruitment 2025 | ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

OFMK Recruitment 2025

OFMK Recruitment 2025 ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(AVNL) ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్(OFMK) నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ విభాగాల్లో జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్ మరియు అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 37 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఎంప్లాయ్ మెంట్ న్యూస్ పబ్లికేషన్ నుంచి 21 రోజుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  OFMK Recruitment 2025 Overview నియామక సంస్థ ఆర్మర్డ్ … Read more

Follow Google News