DGFT Recruitment 2025 | DGFT విశాఖపట్నంలో జాబ్స్
DGFT Recruitment 2025 : విశాఖపట్నంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(DGFT) సంస్థ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 21వ తేదీ లోపు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. DGFT Recruitment 2025 Overview నియామక సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(DGFT), విశాఖపట్నం పోస్టు … Read more