ADA Project Assistant Recruitment 2025 | రక్షణ మంత్రిత్వ శాఖలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు

ADA Project Assistant Recruitment 2025

ADA Project Assistant Recruitment 2025: రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ADA) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ మరియు సైన్స్ గ్రాడ్యుయేట్లకు అద్భుతమైన కెరీర్ నిర్మించుకోవడానికి ఇది మంచి అవకాశం.  ADA Project Assistant Recruitment 2025 … Read more

Follow Google News