TGSRTC Supervisor Trainee Recruitment 2025 | తెలంగాణ ఆర్టీసీలో 198 సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్
TGSRTC Supervisor Trainee Recruitment 2025 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి బంపర్ నోటిఫికేషన్ వచ్చింది. ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ(TST) మరియు మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ(MST) పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(TSLPRB) నోటిఫికేషన్ విడదల చేసింది. మొత్తం 198 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు 30 డిసెంబర్ 2025 నుంచి 20 జనవరి 2026 వరకు అందుబాటులో ఉంటాయి. గ్రాడ్యుయేషన్ లేదా … Read more