Akhanda-2 : ఇక తాండవమే.. BB4కి క్రేజీ టైటిల్..!

Akhnada-2

Akhanda-2 : బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటనే ఫ్యాన్స్ కి పూనకాలే.. వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. సింహా, లెజెండ, అఖండ సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అఖండ సినిమా అయితే ఒక సంచలనమే అని చెప్పాలి. కోవిడ్ తర్వాత రిలీజ్ అయిన మొదటి సినిమా ఇది.. జనాలు థియేటర్లకు రాని రోజుల్లో బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే వసూళ్లను సాధించింది.  ‘అఖండ’ సినిమా వచ్చినప్పటి నుంచే … Read more

సల్మాన్ మెయిట్ టార్గెట్..లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్ట్ లో ఎవరు ఉన్నారంటే..!

Salman Khan

Lawrence Bishnoi Hit List..  మాజీ మంత్రి ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేసిన సంగతి తెలిసిందే.. ముంబైలోని ఆయన కార్యాలయం వెలుపల ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. హరియాణాకు చెందిన గుర్మైల్ బల్జీత్ సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ రాజేశ్ కశ్యప్ లను పోలీసులు వెంటనే అరెస్టు చేయగా మరో నిందితుడు, కుట్రదారుడు ప్రవీణ్ లోంకర్‌ను ఆదివారం అరెస్టు చేశారు. ప్రవీణ్ లోంకర్ సోదరుడు శుభమ్‌కు జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్‌తో సంబంధాలు … Read more

నేను ఏ హీరోతో పోటీ పడను.. కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేేశారు. తాజాగా జరిగిన ఓ సభలో పవన్ కళ్యాన్ మాట్లాడుతూ ముందు బాధ్యతలు ఆ తర్వాతే సినిమాలు అని స్పష్టం చేశారు. అభిమానులు ఓజీ..ఓజీ అంటే.. తనకు మోదీ.. మోదీ అని వినబడేదని తెలిపారు. ముందు కడుపు నిండే పనిచేద్దామని అన్నారు. ఆ తర్వాత సినిమా, రోడ్లు, స్కూల్స్ బాగు చేసుకుందామని తెలిపారు. ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల సినిమాలకు వెళ్లాలంటే రోడ్లు బాగుండాలని, టికెట్ కొనాలంటే … Read more

షమీ కొత్త లుక్ అదిరింది.. బట్టతల సమస్య ఎలా తగ్గింది?

Mohammad Shami

భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ గాయం నుంచి కోలుకున్న తర్వాత, తన కొత్త హెయిర్ స్టయిల్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. మహమ్మద్ షమీ బట్టతల సమస్యతో బాధపడ్డాడు. అయితే అనూహ్యంగా అతడి హెయిర్ స్టయిల్ మారిపోయింది. షమీ హెయిర్ ఒత్తుగా కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే మహ్మద్ షమీ తన బట్టతల సమస్యను ఎలా అధికమించారో తెలుసుకుందాం.  మహ్మద్ షమీ బట్టతల సమస్యను పరిష్కరించడంలో అలీమ్ హకీమ్ ప్రముఖ పాత్ర పోషించాడు. అలీమ్ … Read more

ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల ద్వారా.. రూ.1800 కోట్లు ఆదాయం..!

AP Wine Shops

AP Wine Shops Tenders 2024 : ఏపీలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ముగిసింది. దీంతో అధికారులు ఫైనల్ డేటాను విడుదల చేశారు. దరఖాస్తుల గడువు ముగిసే సమయానికి మొత్తం 89 వేల 882 అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. 14వ తేదీన అధికారులు లాటరీ పద్దతి ద్వారా వైన్ షాపులు కేటాయించనున్నారు. అధికారులు వెల్లడించిన డేటా ప్రకారం మొత్తం 3396 మద్య దుకాణలను నోటిఫై చేయగా 89 వేల 882 … Read more

PM Internship Scheme: 500 కంపెనీల్లో ఇంటర్న్ షిప్.. నెలకు రూ.5 వేలు. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

PM Internship

కేంద్ర ప్రభుత్వం యువత కోసం ఓ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. 500 కంపెనీల్లో ఏడాది పాటు ఇంటర్న్ షిప్ చేసేందుకు యువత కోసం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఇంటర్న్ షిప్ సమయంలో ప్రతి నెలా రూ.5,000 కూడా లభిస్తుంది. యువత విద్య ఉపాధికి అంతరాన్ని తగ్గించేందుకు ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా దాదాపు కోటి మంది లబ్ధి పొందుతారు. అయితే ఈ పథకంలో ఏడాది పూర్తి చేసిన తర్వాత ఉద్యోగానికి కేంద్రం హామీ … Read more

ఏపీకి హైఅలర్ట్.. పొంచి ఉన్న మరో తుఫాన్ గండం..!

Rain Alert

ఆంధ్రప్రదేశ్ మరో తుఫాన్ ముంపు పొంచిఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం, పక్కనే ఉన్న హిందూ మహాసముద్రం వరకు ఆవర్తనం విస్తరించి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో అక్టోబర్ 14 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.  అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఈనెల 14, 15, 16 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే … Read more

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్య..!

Baba Siddiqui

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో శనివారం ముగ్గురు వ్యక్తులు సిద్ధిఖీపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన సిద్ధిఖీని లీలావతి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నీలంనగర్ లోని అతని కుమారుడు జీషాన్ సిద్ధిఖీ కార్యాలయంలో ఉండగానే ఈ కాల్పులు జరిగాయి.  సిద్ధిఖీపై కాల్పులు జరిపిన ముగ్గురిలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కర్నైల్ సింగ్(హర్యానా), … Read more

నవంబర్ 3న మెగా డీఎస్సీ..! 

AP DSC 2024

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 16,347 ఉపాధ్యాాయ పోస్టులకు నవంబర్ 3న ప్రకటన జారీ చేయాలని నిర్ణయించింది. టెట్ ఫలితాలను నవంబర్ 2న ప్రకటించి.. మరుసటి రోజు మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. నిజానికి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని భావించింది. చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైనే చేశారు. కానీ … Read more

అమ్మో బిస్కెట్లలో ఇనుప తీగ.. మీ పిల్లలు జాగ్రత్త..!

Bourbon Biscuit

బిస్కెట్లు అంటే అందరూ ఇష్టంగా తింటారు. ఇక చిన్న పిల్లలకు  అయితే బిస్కెట్లు అంటే మరింత ఇష్టం.. ఇటీవల నాణ్యత లేని తినుబండారాలు మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. అందుకే చాలా మంది బ్రాండెడ్ బిస్కెట్లు, చాక్లెట్లు కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు బ్రాండ్ బిస్కెట్లు తినాలన్నా భయపడాల్సి వస్తుంది. సోషల్ మీడియలో వైరల్ అవుతున్న వీడియోలో బిస్కెట్ లో ఇనుప తీగ రావడం అందరినీ షాక్ గురి చేసింది. ఓ వ్యక్తి తన పిల్లల కోసం తెచ్చిన బోర్బన్ బిస్కెట్లలో … Read more

Follow Google News
error: Content is protected !!