TS VRO Notification 2025 | తెలంగాణలో వీఆర్వో పోస్టుల భర్తీకి ఆమోదం

TS VRO Notification 2025 | Telangana vro jobs notification | tg vro jobs 2025

TS VRO Jobs 2025 తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం గ్రామ స్థాయిలో ఉండే వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం వారి స్థానంలో గ్రామ పరిపాలన అధికారి(జీపీవో)లను నియమించాని నిర్ణయించింది. అందులో భాగంగా 10,954 జీపీవో పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు మంత్రి మండలి ఆమోదముద్ర వేేసింది.  పోస్టుల వివరాలు:  తెలంగాణ ప్రభుత్వం మొత్తం 10,954 గ్రామ పరిపాలన అధికారుల నియామకాలు చేపట్టనుంది. … Read more

PGCIL Recruitment 2025 | పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

 PGCIL Releases Latest job Recruitment 2025

PGCIL Recruitment 2025 : Power Grid Corporation of India Limited (PGCIL) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనన్నారు. మొత్తం 115 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల ఎంపిక కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే జరుగుతుంది. దరఖాస్తులను ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లయ్ చేేసుకోవచ్చు. … Read more

IOCL Recruitment 2025 | IOCL లో 246 పోస్టల భర్తీ

IOCL Recruitment 2025

IOCL Recruitment 2025 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 246 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ ఆపరేటర్, జూనియర్ అటెండెంట్, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 3, 2025న ప్రారంభమవుతుంది. 23, ఫిబ్రవరి వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. IOCL Recruitment 2025 పోస్టుల … Read more

C-DAC Recruitment 2025 | C-DAC 135 ఉద్యోగాలు

C-DAC Recruitment 2025

C-DAC Recruitment 2025 సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC) లో ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్ మరియు ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 135 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు బెంగళూరులో పోస్టింగ్ ఇవ్వబడుతుంది. C-DAC Recruitment 2025 నోటిఫికేషన్ ప్రకారం, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 35 నుంచి 56 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి … Read more

SBI SO Recruitment 2025 | SBI లో మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు | నెలకు రూ.1 లక్ష జీతం

SBI SO Recruitment 2025

SBI SO Recruitment 2025 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని వివిధ శాఖలలో రెగ్యులర్ ప్రాతిపదికన పోస్టు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 42 మేనేజర్ మరియు డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. టెక్నికల్ నాలెడ్జ్ కలిగి అనుభవం ఉన్న అభ్యర్థులు స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్(మేనేజర్, డిప్యూటీ మేనేజర్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలను చదివి పోస్టులకు అప్లయి చేసుకోగలరు. … Read more

RRB Teacher Recruitment 2025 | రైల్వేలో 753 టీచర్ ఉద్యోగాలు |

RRB Teacher Recruitment 2025

RRB Teacher Recruitment 2025 దేశంలోని రైల్వే పాఠశాలల్లో బోధించేందుకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు టీచర్ల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ టీచర్స్(PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(TGT), ప్రైమరీ టీచర్స్( PRT) టీచింగ్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. బీఈడీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 6 లోపు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. సమయం తక్కువగా ఉంది కాబట్టీ అర్హత ఉన్న వారు పూర్తి … Read more

TRAI Recruitment 2025 | TRAI లో అసిస్టెంట్ ఉద్యోగాలు

TRAI Recruitment 2025

TRAI Recruitment 2025 : Telecom Regulatory Authority of India(TRAI) విదేశీ సేవా నిబంధనలపై డిప్యుటేషన్ పై అసిస్టెంట్ పోస్టు నియామకం కోసం నోటిఫకేషన్ విడుదల చేసింది. 3 సంవత్సరాల పాటు డిప్యుటేషన్ ప్రాతిపదికన నియామకం చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు న్యూఢిల్లీలోని TRAI ప్రధాన కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో అప్లయి చేసుకున్న అభ్యర్థులు హైదరాబాద్ లో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి గల వారు నోటిఫికేషన్ లో వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు. TRAI … Read more

Akhanda-2 : ఇక తాండవమే.. BB4కి క్రేజీ టైటిల్..!

Akhnada-2

Akhanda-2 : బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటనే ఫ్యాన్స్ కి పూనకాలే.. వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. సింహా, లెజెండ, అఖండ సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అఖండ సినిమా అయితే ఒక సంచలనమే అని చెప్పాలి. కోవిడ్ తర్వాత రిలీజ్ అయిన మొదటి సినిమా ఇది.. జనాలు థియేటర్లకు రాని రోజుల్లో బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే వసూళ్లను సాధించింది.  ‘అఖండ’ సినిమా వచ్చినప్పటి నుంచే … Read more

అమ్మో బిస్కెట్లలో ఇనుప తీగ.. మీ పిల్లలు జాగ్రత్త..!

Bourbon Biscuit

బిస్కెట్లు అంటే అందరూ ఇష్టంగా తింటారు. ఇక చిన్న పిల్లలకు  అయితే బిస్కెట్లు అంటే మరింత ఇష్టం.. ఇటీవల నాణ్యత లేని తినుబండారాలు మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. అందుకే చాలా మంది బ్రాండెడ్ బిస్కెట్లు, చాక్లెట్లు కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు బ్రాండ్ బిస్కెట్లు తినాలన్నా భయపడాల్సి వస్తుంది. సోషల్ మీడియలో వైరల్ అవుతున్న వీడియోలో బిస్కెట్ లో ఇనుప తీగ రావడం అందరినీ షాక్ గురి చేసింది. ఓ వ్యక్తి తన పిల్లల కోసం తెచ్చిన బోర్బన్ బిస్కెట్లలో … Read more

తాగుడు మాన్పించే దేవుడు.. మాల ధరిస్తే చాలు..!

పాండురంగ స్వామి

మద్యానికి బానిసై జీవితాలు నాశనం చేసుకునే వారు ఎందరో ఉన్నారు. తాగుడు మాన్పించేందుకు కుటుంబ సభ్యులు చేయని ప్రయత్నాలు ఉండవు.. అయితే తాగుడు మాన్పించేందుకు ఒక గుడి ఉంది. అవును మీరు విన్నది నిజమే. ఆ దేవాలయానికి ఒక్కసారి వెళ్తే తాగుడు మానేస్తారట.. అందుకే ఆ గుడికి వేల మంది క్యూ కడుతున్నారట.. మరీ తాగడు మాన్పించేందుకు ఆ గుడిలో ఏం చేస్తారో తెలుసుకుందామా.. ఏపీలోని అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలోని ఉంతకల్లు గ్రామంలో పాండురంగ స్వామి … Read more

Follow Google News
error: Content is protected !!