TRAI Recruitment 2025 : Telecom Regulatory Authority of India(TRAI) విదేశీ సేవా నిబంధనలపై డిప్యుటేషన్ పై అసిస్టెంట్ పోస్టు నియామకం కోసం నోటిఫకేషన్ విడుదల చేసింది. 3 సంవత్సరాల పాటు డిప్యుటేషన్ ప్రాతిపదికన నియామకం చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు న్యూఢిల్లీలోని TRAI ప్రధాన కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో అప్లయి చేసుకున్న అభ్యర్థులు హైదరాబాద్ లో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి గల వారు నోటిఫికేషన్ లో వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.
TRAI Recruitment 2025:
పోస్టు వివరాలు : TRAI అసిస్టెంట్
పోస్టుల సంఖ్య : హైదరాబాద్ -01, ఢిల్లీ-01
వయస్సు :
TRAI Recruitment 2025 అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 56 సంవత్సరాల కంటే మించకూడదు.
అర్హతలు :
TRAI Recruitment 2025 ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు లేదా స్వయంప్రతిపత్తి సంస్థల అధికారులు అయి ఉండాలి. సమానమైన పోస్ట్ హోల్డింగ్ లేదా లెవెల్-2 లో పది సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ కలిగి ఉండాలి.
Bank of Maharashtra SO Recruitment 2025 | బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో SO పోస్టులు
AP ECHS Recruitment 2025 | 10th అర్హతతో AP ECHS లో ఉద్యోగాలు
జీతం :
TRAI Recruitment 2025 అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన వారికి 7వ సీపీసీ ప్రకారం రూ.35,400 నుంచి రూ.1,12,400 జీతం అందుకుంటారు. డీఏ, హెచ్ఆర్ఏ తదితర అలెవెన్సులు కూడా ఉంటాయి.
దరఖాస్తు విధానం :
TRAI Recruitment 2025 అసిస్టెంట్ ఉద్యోగాలకు TRAI అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో పూర్తి చేసిన దరఖాస్తును డౌన్ లోడ్ చేసి ధ్రువీకరణ పత్రాలను కింద ఇచ్చిన చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
చిరునామా : Senior Research Officer (A&P), Telecom Regulatory Authority of India, World Trade Centre, 6th Floor, Tower-F, Nauroji Nagar, New Delhi-110029
దరఖాస్తులకు చివరి తేదీ :
హైదరాబాద్ : 24.02.2025
ఢిల్లీ ఫ 28.02.2025
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE
1 thought on “TRAI Recruitment 2025 | TRAI లో అసిస్టెంట్ ఉద్యోగాలు”