THDC India Limited Recruitment 2025 | 129 ఎగ్జిక్యూటివ్ జాబ్స్ | జీతం రూ.50,000/-
THDC India Limited Recruitment 2025: THDC India Limited నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 129 ఇంజనీరింగ్ మరియు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను చదివి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. THDC … Read more