AP Job Mela : ఏపీలోని 4 జిల్లాల్లో జాబ్ మేళా

Andhra pradesh latest Job Mela 2025

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 13వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 4 జిల్లాల్లో ఈ జాబ్ మేళా జరుగుతుంది. నంద్యాల జిల్లా, పల్నాడు జిల్లా, కర్నూలు జిల్లా, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. ఎలాంటి పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.  … Read more

CSIR CSMCRI Recruitment 2025 | ఇంటర్ అర్హతతో సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు

CSIR CSMCRI Recruitment 2025

CSIR CSMCRI Recruitment 2025 సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి వివిధ రకాల ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫకేషన్ ద్వారా సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తుల ప్రారంభ ప్రక్రియ మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు మార్చి 31వ … Read more

AP Welfare Dept Recruitment 2025 | ఏసీ సంక్షేమ శాఖలో జాబ్స్

AP Welfare Dept Recruitment 2025

AP Welfare Dept Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ నుంచి కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేేశారు. ల్యాబ్ టెక్నీషియన్, రేడియ గ్రాఫర్, రికార్డ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.  18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు … Read more

IDFC First Bank Recruitment 2025 | IDFC బ్యాంక్ లో కస్టమర్ సర్వీస్ మేనేజర్ జాబ్స్

IDFC First Bank job Recruitment 2025

IDFC First Bank Recruitment 2025 దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన  IDFC First Bank నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. Associate Customer Service Manager ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. 18 సంవత్సరాలు నిండి ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ కలిగి ఉంటే చాలు అసోసియేట్ కస్టమర్ సర్వీస్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవడానికి అర్హులు. ఇవి అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ … Read more

AIIMS Mangalagiri Recruitment 2025 | మంగళగిరి ఎయిమ్స్ లో నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్

 AIIMS Mangalagiri Recruitment 2025

AIIMS Mangalagiri Recruitment 2025, AIIMS New Delhi నుంచి నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 18 ఎయిమ్స్, 06 హాస్పిటల్స్ లో 1,794 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా AIIMS Mangalagiri లో 39 పోస్టులు కేటాయించడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు మార్చి 17వ తేదీ లోపు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీకి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. … Read more

IIT Roorkee Recruitment 2025 | ఐఐటీ రూర్కీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

IIT Roorkee Recruitment 2025

IIT Roorkee Recruitment 2025 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ మరియు ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 55 పోస్టులు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా, ప్రోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.  IIT … Read more

IIFCL Grade B Recruitment 2025 | IIFCLలో మేనేజర్ పోస్టులు

IIFCL Grade B Recruitment 2025

IIFCL Grade B Recruitment 2025 ఇండియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మేనేజర్ గ్రేడ్ బి పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 06 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మార్చి 8వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.  IIFCL … Read more

RIPANS MTS Recruitment 2025 | 10వ తరగతి అర్హతతో MTS ఉద్యోగాలు

RIPANS MTS Recruitment 2025

RIPANS MTS Recruitment 2025 రీజనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ అండ్ నర్సింగ్ సైన్సెస్ నుంచి ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 02 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను నియమిస్తున్నారు. 10వ తరగతి అర్హత ఉండి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.  RIPANS MTS Recruitment 2025 పోస్టుల వివరాలు :  రీజనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ … Read more

Kendriya Vidyalaya Recruitment 2025 | తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలో జాబ్స్

Kendriya Vidyalaya Tirumalagiri Recruitment 2025

 Kendriya Vidyalaya Tirumalagiri Recruitment 2025 సికింద్రాబాద్ లోని తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 12, 13వ తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపికలు జరుగుతాయి. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేేసుకోగలరు.  Kendriya … Read more

BOI Officers Recruitment 2025 | బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ పోస్టులు

BOI Officers Recruitment 2025

BOI Officers Recruitment 2025 బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ విభాగాల్లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 180 ఖాళీలు ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తులు మార్చి 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. మార్చి 23వ తేదీ వరకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. పోస్టులను బట్టి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. BOI Officers Recruitment 2025 పోస్టుల … Read more

Follow Google News
error: Content is protected !!