పాఠశాలల పునఃప్రారంభంపై కేంద్రం మార్గదర్శకాలు..!

schools reopen

కరోనా వైరస్ కారణంగా మూతపడ్డ ఉన్నత విద్యా సంస్థలు, పాఠశాలలను ఈనెల 21 నుంచి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాసంస్థలు, పాఠశాలలు ప్రారంభానికి సంబంధించి మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ వేర్వేరు మార్గదర్శకాలను జారీ చేసింది. తరగతులు ప్రారంభమయ్యే నాటికి …

Read more

ఎంట్రన్స్ పరీక్షలకు సర్వం సిద్ధం : మంత్రి సురేష్

Adimulapu Suresh

సెట్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. మంగళవారం నాడు మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. ఈ నెల 10 నుంచి వివిధ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మొత్తం 7 కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లు …

Read more

ప్రాథమిక విద్యలో తొలిసారిగా ‘మిర్రర్ ఇమేజ్ బుక్స్’..!

Mirror image books in AP

ఏపీలో వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థపై సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ ఏడాది నుంచి విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఇటు తెలుగుతో పాటు అటు ఇంగ్లీష్ లోనూ విద్యార్థులు రాణించేలా ప్రోత్సహిస్తూ చర్యలు చేపట్టింది. …

Read more

నిరుద్యోగుల కోసం కేంద్రం కీలక నిర్ణయం : నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటుకు ఆమోదం

National Recruitment Agency

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా నిరుద్యోగులకు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు.  …

Read more

ఏపీలో ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్ సెట్ పరీక్షల తేదీలు ఖరారు..!

AP Cet exams

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల తేదీలను విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం ప్రకటించారు. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీ సెట్, లా సెట్, ఎడ్ సెట్ అన్ని పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 10 నుంచి ఈ ప్రవేశ పరీక్షలు …

Read more

సెప్టెంబర్‌ 20 నుంచి ‘సచివాలయ’ పరీక్షలు

AP Sachiwalayam Exams

రాష్ట్రంలో సెప్టెంబర్‌ 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ… వారం …

Read more

కొత్త విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం..!

New Education Policy

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మానవ వనరుల శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మారుస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు నూతన జాతీయ విద్యా విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశ వ్యాప్తంగా చదువును …

Read more

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కాంపిటేటివ్ పరీక్షలకు శిక్షణ..!

Govt Jr Colleges

కార్పొరేట్ కళాశాలల దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల నిర్వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎంసెట్, జేఈఈఈ, ఐఐఐటీ వంటి కాంపిటేటివ్ పరీక్షలకు శిక్షణిచ్చేలా చర్యలు తీసుకోనున్నామన్నారు. ఇందుకు సంబంధించిన కార్యచరణ …

Read more

సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో పాఠశాలలు ప్రారంభం..!

Adimulapu suresh

ఏపీలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు పున: ప్రారంభిచాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కోవిడ్-19 నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.  మెరుగైన విద్య, విద్యార్థులకు రుచికరమైన జగనన్న గోరుముద్ద(మధ్యాహ్న …

Read more

ఏపీ టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్ : గ్రేడ్ పాయింట్లు లేకుండానే అందరూ పాస్

AP SSC

రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. మార్చి 2020 నాటికి నమోదైన పదో తరగతి విద్యార్థులందరినీ …

Read more