తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు..!

Telangana SSC Exams

తెలంగాణలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా తీవ్రత …

Read more

సీఏ టాపర్ గా పేదింటి అమ్మాయి.. రాత్రిపూట మాత్రమే చదువుకుంటూ..!

CA Topper Zareen Khan

పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించింది ఆ పేదింటి అమ్మాయి.. ఆలిండియా సీఏ పరీక్షలో టాపర్ నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం రాత్రి పూట మాత్రమే చదువుకొని ఈ ఘనత సాధించింది.  ముంబై, థానేలోని ముంబ్రాకు చెందిన జరీన్ ఖాన్ తన తల్లిదండ్రులు, …

Read more

ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!

AP SSC Exams

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 7 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సైన్స్ లో రెండు పేపర్లు ఉంటాయన్నారు. జులై 21 నుంచి కొత్త విద్యా సంవత్సరం …

Read more

పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!

Jobs in India Post

నిరుద్యోగులకు భారతీయ పోస్టల్ శాఖ గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3446 పోస్టులు ఉండగా ఏపీలో 2296, తెలంగాణలో 1150 పోస్టులు ఉన్నాయి. వీటిలో బ్రాంచ్ పోస్ట్ …

Read more

ఏపీలో జూన్ 17 నుంచి టెన్త్ పరీక్షలు..!

AP SSC Exams

ఏపీలో 2020-21 విద్యా సంవత్సరంలో టెన్త్ పబ్లిక్ పరీక్షలను జూన్ 17వ తేదీ నుంచి నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అలాగే పరీక్షలను 7 పేపర్లకు పరిమితం చేయనున్నారు. కోవిడ్ కారణంగా స్కూళ్లలో తరగల నిర్వహణ 5 నెలలు ఆలస్యంగా నవంబర్ 2 …

Read more

మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు..!

SSC Exams

తెలంగాణ విద్యాశాఖ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాంచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి …

Read more

‘కౌన్ బనేగా కరోడ్ పతి’లో రూ.25 లక్షలు గెలుచుకున్న బుడతడు..!

KBC 12 Anmole Shastri

కౌన్ బనేగా కరోడ్ పతి షో ఎన్నో సంవత్సరాల నుంచి అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ షో 12వ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ లో కేబీసీ యాజమాన్యం స్టూడెంట్స్ కోసం ప్రత్యేక ఎపిసోడ్ ను షూట్ చేసింది. ఈ ఎపిసోడ్ …

Read more

జనవరి 9న అమ్మ ఒడి : మంత్రి సురేష్

Amma Vodi

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమ్మ ఒడి రెండో విడత ఆర్థిక సాయాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి జనవరి 9న అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న …

Read more

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్.. త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు..

CM KCR

తెలంగాణ నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. పోలీస్ శాఖ, విద్యా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఆదేశించారు. అవే కాకుండా ఇతర విభాగాల్లో ఖాళీల ఆధారంగా …

Read more

గ్రామ, వార్డు సచివాలయ పరీక్ష ఫలితాలు విడుదల

AP Grama Sachivalayam 2020 Results

AP Grama Sachivalayam 2020 Results ఏపీలో నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయాల పరీక్ష ఫలితాలను సీఎం జగన్ విడుదల చేశారు. గత నెల 20 నుంచి 26 వరకు 13 శాఖల్లో మిగిలిన 16,208 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించారు. …

Read more