UCIL Recruitment 2026 : యూరేనియం కార్పొరేషన్ లో ట్రైనీ ఉద్యోగాలు
UCIL Recruitment 2026: ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) మంచి అవకాశం తీసుకొచ్చింది. Graduate Operational Trainee (CR&D) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టు పేరు: Graduate Operational Trainee (CR&D) అర్హతలు అభ్యర్థులు B.Sc Chemistry … Read more