Kendriya Vidyalaya Recruitment 2025 | తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలో జాబ్స్

Kendriya Vidyalaya Tirumalagiri Recruitment 2025

 Kendriya Vidyalaya Tirumalagiri Recruitment 2025 సికింద్రాబాద్ లోని తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 12, 13వ తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపికలు జరుగుతాయి. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేేసుకోగలరు.  Kendriya … Read more

BOI Officers Recruitment 2025 | బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ పోస్టులు

BOI Officers Recruitment 2025

BOI Officers Recruitment 2025 బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ విభాగాల్లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 180 ఖాళీలు ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తులు మార్చి 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. మార్చి 23వ తేదీ వరకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. పోస్టులను బట్టి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. BOI Officers Recruitment 2025 పోస్టుల … Read more

KMRL Recruitment 2025 | మెట్రో రైల్ లో ఎగ్జిక్యూటివ్ జాబ్స్

Metro KMRL job Recruitment 2025

KMRL Recruitment 2025 : Kochi Metro Rail Limited నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్, అడిషనల్ జనరల్ మేనేజర్ మరియు సెక్షన్ ఇంజనీర్ పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 06 పోస్టులు ఉన్నాయి. బీఈ, బీటెక్ అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు మార్చి 19వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.  Metro KMRL Recruitment … Read more

UPSC Assistant Professor Recruitment 2025 | యూపీఎస్సీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ

UPSC Assistant Professor Recruitment 2025

UPSC Assistant Professor Recruitment 2025 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వివిధ అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు డేంజరస్ గూడ్స్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు మార్చి 8వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు డేంజరస్ గూడ్స్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లయ్ … Read more

AP Welfare Dept Recruitment 2025 | ఏపీ వెల్ఫేర్ డిపాార్ట్మెంట్ లో ఉద్యోగాలు

AP Welfare Department latest job Recruitment 2025

AP Welfare Dept Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ నుంచి కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేేశారు. ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.  18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న … Read more

NPS Trust Recruitment 2025 | నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ లో జాబ్స్

NPS Trust Recruitment 2025

NPS Trust Recruitment 2025 నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మార్చి 26వ తేదీ లోపు అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తులను ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ మోడ్ లో లేదా పోస్ట్ ద్వారా పంపాలి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.  NPS … Read more

PM Internship Scheme 2025 | PM ఇంటర్న్ షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

PM Internship Scheme 2025

PM Internship Scheme 2025 PM ఇంటర్న్ షిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 12వ తేదీ వరకు పీఎం ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఇంటర్న్ షిప్ కి అర్హులు. ఈ ఇంటర్న్ షిప్ యొక్క పూర్తి వివరాలను చదివి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.  PM Internship Scheme … Read more

TS VRO Notification 2025 | తెలంగాణలో వీఆర్వో పోస్టుల భర్తీకి ఆమోదం

TS VRO Notification 2025 | Telangana vro jobs notification | tg vro jobs 2025

TS VRO Jobs 2025 తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం గ్రామ స్థాయిలో ఉండే వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం వారి స్థానంలో గ్రామ పరిపాలన అధికారి(జీపీవో)లను నియమించాని నిర్ణయించింది. అందులో భాగంగా 10,954 జీపీవో పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు మంత్రి మండలి ఆమోదముద్ర వేేసింది.  పోస్టుల వివరాలు:  తెలంగాణ ప్రభుత్వం మొత్తం 10,954 గ్రామ పరిపాలన అధికారుల నియామకాలు చేపట్టనుంది. … Read more

CSIR NAL Recruitment 2025 | నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

CSIR NAL Recruitment 2025

CSIR NAL Recruitment 2025 నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (CSIR NAL) టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 36 పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 11వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హలు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. ఎంపికైన వారు … Read more

UPSC CAPF AC Recruitment 2025 | సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జాబ్స్  నోటిఫికేషన్

UPSC CAPF AC job Recruitment 2025

UPSC CAPF AC Recruitment 2025 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(CAPF)లో 357 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు మార్చి 5వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఈ ఉద్యోగాలకు … Read more

Follow Google News