తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్ జగన్ కీలక నిర్ణయం..!
దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.. ఎన్డీఏ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఈ పీక్ కి వెళ్లింది. ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేసి రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని, ఆయన చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈనెల 29న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. “తిరుమల … Read more