IGI Aviation Services Notification | ఎయిర్ పోర్ట్ లో 1,446 గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగాలు

IGI Aviation Services Recruitment 2025

IGI Aviation Services Recruitment 2025 ఇందిరా గాంధీ ఇంటర్నెషనల్ ఏవియేషన్ సర్వీసెస్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ మరియు లోడర్ల పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 1,446 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు  సెప్టెంబర్ 21వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.  IGI Aviation Services Recruitment 2025 Overview :  నియామక సంస్థ ఇందిరా గాంధీ ఇంటర్నెషనల్ … Read more

Google Software Engineering Intern Summer 2026 | గూగుల్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇంటర్న్ షిప్

Google Software Engineering Intern Summer 2026

 Google Software Engineering Intern Summer 2026 ప్రతి ఒక్కరి కలల కంపెనీ అయిన గూగుల్ నుంచి సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్ షిప్ చేసే అవకాశం వచ్చింది. ఇండియాలో Google Software Engineering Intern Summer 2026 కోసం గూగుల్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కంప్యూటర్ సైన్స్ లో మంచి నైపుణ్యం ఉన్న విద్యార్థుల కోసం Google India 10 నుంచి 12 వారాల పెయిడ్ ఇంటర్న్ షిప్ ని అందిస్తోంది.  Google Software Engineering Intern … Read more

APSSDC German Language Training : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జర్మనీలో ఉద్యోగాలు

APSSDC German Language Training

APSSDC German Language Training : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులుకు మంచి అవకాశం కల్పించింది. జర్మనీ భాషలో శిక్షణతో పాటు ఉద్యోగాలు కల్పించనుంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా భారీ జీతాలతో జర్మనీలో ఉద్యోగాలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. డిగ్రీ, డిప్లొమా విద్యార్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వెబ్ సైట్ ద్వారా మార్చి 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.  కోర్సు వివరాలు :  APSSDC మరియు 2COMS జర్మనీలో … Read more

AP Mega Jobs Mela | ఏపీలో మెగా జాబ్ మేళా

AP Mega Jobs Mela 2025

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ జాబ్ మేళా జరుగుతుంది. ఈ జాాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. దాదాపు 2000 పోస్టులను ఈ జాబ్ మేలా ద్వారా భర్తీ చేస్తున్నారు. ఎలాంటి పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ మెగా జాబ్ మేళాలు జరిగే తేదీలు, జరిగే … Read more

AP Job Mela : ఏపీలోని 4 జిల్లాల్లో జాబ్ మేళా

Andhra pradesh latest Job Mela 2025

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 13వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 4 జిల్లాల్లో ఈ జాబ్ మేళా జరుగుతుంది. నంద్యాల జిల్లా, పల్నాడు జిల్లా, కర్నూలు జిల్లా, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. ఎలాంటి పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.  … Read more

PM Internship Scheme 2025 | PM ఇంటర్న్ షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

PM Internship Scheme 2025

PM Internship Scheme 2025 PM ఇంటర్న్ షిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 12వ తేదీ వరకు పీఎం ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఇంటర్న్ షిప్ కి అర్హులు. ఈ ఇంటర్న్ షిప్ యొక్క పూర్తి వివరాలను చదివి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.  PM Internship Scheme … Read more

UNICEF Internship 2025 | యునిసెఫ్ లో ఇంటర్న్ షిప్  | ఇలా దరఖాస్తు చేసుకోండి

UNICEF Internship 2025

 UNICEF Internship 2025: గొప్ప అంతర్జాతీయ సంస్థ అయిన యునిసెఫ్ లో విద్యార్థులకు మరియు ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారికి ఇంటర్న్ షిప్ అవకాశాలను అందిస్తుంది. ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. విద్యార్థులు మరియు గ్రాడ్యుయేట్లు  ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. యునిసెఫ్ లో ఇంటర్న్ షిప్ కోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? ఏం అర్హతలు కావాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.  UNICEF Internship 2025 యునిసెఫ్ ఇంటర్న్ షిప్ … Read more

Nasscom Prime Career fair 2025 |ఒకేచోట 10,000+ జాబ్స్ తో అతిపెద్ద జాబ్ ఫెయిర్

Nasscom Prime Career fair 2025

Nasscom Prime Career fair 2025 : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ మరియు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(Nasscom) ఆధ్వర్యంలో అతిపెద్ద కెరీర్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఈ కెరీర్ ఫెయిర్ ద్వారా 49 టాప్ ఐటీ మరియు ఐటీ సంబంధిత కంపెనీలు 10,000+ జాబ్స్ ని భర్తీ చేయనున్నారు. ఈ కెరీర్ ఫెయిర్ విశాఖపట్నంలో జరగనుంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 3వ తేదీ లోపు ఆన్ లైన్ లో రిజిస్టర్ చేేసుకోవాలి.  … Read more

Nxtwave Jobs 2025 | Work from Home జాబ్స్.. తెలుగు వస్తే చాలు

Nxtwave Releases latest job Recruitment 2025

Nxtwave Work from Home Jobs 2025: Nxtwave అనేది ఇండియాలో ఫాస్టెస్ట్ గా ఎదుగుతున్న ఒక స్టార్ట్ అప్ కంపెనీ.. ఈ Nxtwave వేవ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఖాళీలను వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు తెలుగు వచ్చిన వారు అప్లయ్ చేసుకోవచ్చు. తెలుగు బాగా మాట్లాడే వారికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే ఇంటి … Read more

AAI Junior Executive Recruitment 2025 | ఎయిర్ పోర్ట్స్ లో ఎగ్జిక్యూటివ్ జాబ్స్

Latest AAI Junior Executive Recruitment 2025

AAI Junior Executive Recruitment 2025 ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 83 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. పోస్టుల వివరాలు : మొత్తం … Read more

Follow Google News
error: Content is protected !!