Indian Institute of Science Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు

Indian Institute of Science Recruitment 2025

Indian Institute of Science Recruitment 2025 : భారత దేశంలో ప్రముఖ పరిశోధనా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), బెంగళూరు ఇటీవల సెంట్రల్ యానిమల్ ఫెసిలిటీ (CAF) విభాగంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ప్రాజెక్ట్ అసోసియేట్-I పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బయాలజీ సంబంధిత పీజీ చదివిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా నిలుస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు … Read more

AP DMHO Recruitment 2025 |  DMHO ఆఫీస్ లో ఉద్యోగాలు

Chittoor NHM Recruitment 2025

AP DMHO Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కింద చిత్తూరు జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ కార్యాలయం ద్వారా కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ విధానంలో వివిధ పోస్టులకు నియామక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద జరుగుతున్నాయి. మొత్తం 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్థానిక అభ్యర్థులు 2025 అక్టోబర్ 9 నుండి అక్టోబర్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  … Read more

AP DSC Notification 2026 | ఏపీలో జనవరిలోనే మరో డీఎస్సీ

AP DSC Notification 2026

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త. తదుపరి DSC (District Selection Committee) నోటిఫికేషన్ 2026 జనవరిలో విడుదల కానుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం విద్యా రంగంలో ఖాళీలను త్వరగా భర్తీ చేయాలనే సంకల్పాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఇకపై ప్రతి ఏడాది టీచర్ నియామకాలను రెగ్యులర్‌గా నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. DSC 2026 ఎప్పుడంటే? డీఎస్సీ నోటిఫికేషన్ జనవరి 2026లో వెలువడుతుంది. … Read more

APPSC FBO Results 2025 Out | ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) ఫలితాలు 2025 విడుదల

APPSC FBO Result 2025

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 2025 అక్టోబర్ 9న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టుల స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమినరీ ఎగ్జామ్) ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ www.psc.ap.gov.in లో అందుబాటులో ఉన్నాయి. మొత్తం 13,845 మంది అభ్యర్థులు మైన్ పరీక్షకు అర్హత సాధించారు. APPSC FBO Results Overview అంశం వివరాలు సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) పోస్ట్ … Read more

APPSC FSO Results 2025 Release | ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) ఫలితాలు 2025

APPSC FSO Result 2025

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 2025 అక్టోబర్ 9న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను ప్రకటించింది. ఈ పరీక్ష 2025 సెప్టెంబర్ 7న నిర్వహించబడింది. ఇప్పుడు ఎయిన్ ఎగ్జామ్‌కు అర్హత పొందిన అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఫలితాలను psc.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. APPSC FSO ఫలితాల ముఖ్య వివరాలు అంశం వివరాలు సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) పోస్ట్ పేరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) మొత్తం … Read more

IPPB Executive Recruitment 2025 | పోస్టల్ లో బంపర్ జాబ్స్

IPPB Executive Recruitment 2025

IPPB Executive Recruitment 2025 : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(IPPB) నుంచి ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 348 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు 2025 అక్టోబర్ 9 నుండి అక్టోబర్ 29 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకం దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకింగ్ అవుట్‌లెట్లలో జరుగుతుంది. IPPB Executive Recruitment 2025 Overview నియామక సంస్థ ఇండియా పోస్ట్ పేమెంట్స్ … Read more

IUAC Recruitment 2025 | విద్యాశాఖలో కొత్త నోటిఫికేషన్

IUAC Recruitment 2025

IUAC Recruitment 2025 : ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్(IUAC) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టెనోగ్రాఫర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 4వ తేదీలోపు ఆన్ లైేన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది భారత ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో సంస్థ కాబట్టి, దేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేయాలని ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.  … Read more

BEL Non Executive Recruitment 2025 | BEL హైదరాబాద్ లో బంపర్ జాబ్స్

BEL Non Executive Recruitment 2025

BEL Non Executive Recruitment 2025 : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ మరియు టెక్నీషియన్ – సి పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 8వ తేదీ నుంచి అక్టోబర్ 29వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.  BEL Non … Read more

SEBI Grade A Recruitment 2025 | భారీ జీతంతో SEBIలో బంపర్ జాబ్స్

SEBI Grade A Recruitment 2025

SEBI Grade A Recruitment 2025 : సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) నుంచి గ్రేడ్-ఎ ఉద్యోగాల భర్తీ కోస నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జనరల్, లీగల్, ఐటీ, రీసెర్చ్ మరియు ఇంజనీరింగ్ తో సహా వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 110 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 30వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభిస్తే మంచిది.  SEBI … Read more

Sports Authority of India Recruitment 2025 | స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో బంపర్ జాబ్స్

Sports Authority of India Recruitment 2025

Sports Authority of India Recruitment 2025 : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ మరియు ట్రైనింగ్ రంగంలో ఉద్యోగం ఆశించే అర్హులైన అభ్యర్థులకు ఇది అద్భుత అవకాశం. ఈ నియామకాలు Lakshmibai National College of Physical … Read more

Follow Google News
error: Content is protected !!