By Jahangir

Published On:

Follow Us
APMSRB Recruitment 2025

APMSRB Recruitment 2025 | ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 297 పోస్టులు

APMSRB Recruitment 2025 ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ని డిసెంబర్ నెలలోనే విడుదల చేశారు. అయితే అప్పుడు పోస్టులు తక్కువగా రిలీజ చేశారు. తాజాగా మరో 200 ఖాళీలను కలిపారు. దీంతో పోస్టుల సంఖ్య ఇప్పుడు 297కి పెరిగింది. ఈ నోటీఫికేషన్ ద్వారా సివిల్ అసిస్టెంట్ సర్జన స్పషలిస్ట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ వైద్యుల పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను రెగ్యూలర్ విధానంలో భర్తీ చేస్తున్నారు.

APMSRB Recruitment 2025 : ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో గతంలో 97 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందుకు దరఖాస్తులు కూడా స్వీకరించారు. తాజాగా మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సవరించింది. 97 పోస్టులకు అదనంగా 200 పోస్టులను కలిపింది.

దరఖాస్తులకు గడువు :

APMSRB Recruitment 2025 పోస్టులు పెంచడంతో వీటి సంఖ్య 97 నుంచి 297కు చేరింది. పోస్టుల సంఖ్యను పెంచడంతో దరఖాస్తుల గడువును కూడా పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు 31 జనవరి 2025 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయిగే గతంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేేసుకున్న అభ్యర్థులు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.

ESIC Recruitment 2025

పోస్టుల వివరాలు : మొత్తం పోస్టులు 297

IIITDM Kurnool Recruitment 2025
IIITDM Kurnool Recruitment 2025 | IIITDM కర్నూలులో ప్రాజెక్ట్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్

సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ వైద్యుల పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేేస్తున్నారు.

విద్యార్హతలు :

APMSRB Recruitment 2025 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ పోస్టులకు అప్లయ్ చేసే అభ్యర్థులు MBBS చదివి ఉండాలి. అభ్యర్థులందరూ తప్పనిసరిగా ఏపీ మెడికల్ కౌన్సిల్ లో నమోదు చేసుకోవాలి.

వయోపరిమితి :

APMSRB Recruitment 2025 ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 42 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు :

TTD Food Safety Officer Jobs 2025
TTD Food Safety Officer Jobs 2025 | తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

APMSRB Recruitment 2025 జనరల్ అభ్యర్థులు రూ.1000 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ :

APMSRB Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Full Notification : CLICK HERE

Apply Online : CLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

2 thoughts on “APMSRB Recruitment 2025 | ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 297 పోస్టులు”

Leave a Comment

error: Content is protected !!