TMC Recruitment 2025 : Tata Memorial Centre, Homi Bhabha Cancer Hospital & Research Centre (HBCH&RC), విశాఖపట్నం నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. సీనియర్ మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, క్లినికల్ నర్స్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, సెక్యూరిటీ గార్డ్, లేడీ కేర్ టేకర్, డ్రైవర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు :
- సీనియర్ మెడికల్ ఆఫీసర్ & కోఆర్డినేటర్ : 1
- మెడికల్ ఆఫీసర్ : 3
- క్లినికల్ సైకాలజిస్ట్ : 1
- క్లినికల్ నర్స్ 8
- అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ : 1
- సెక్యూరిటీ గార్డ్ : 4
- లేడీ కేర్ టేకర్ / సెక్యూరిటీ గార్డ్ (మహిళ) : 1
- డ్రైవర్ : 1
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 7
మొత్తం పోస్టులు : 27
Also Read : Customs Canteen Attendant Recruitment 2025
అర్హతలు :
TMC Recruitment 2025 పోస్టను బట్టి 10వ తరగతి నుంచి MD / MS అర్హత ఉన్న వారు అప్లయ్ చేయవచ్చు.
- సీనియర్ మెడికల్ ఆఫీసర్ & కోఆర్డినేటర్ : M.D./M.S. లేదా సమానమైన పోస్టు గ్రాడ్యుయేషన్
- మెడికల్ ఆఫీసర్ : M.B.B.S. పూర్తి చేసి, ఇంటర్న్షిప్ పూర్తయినవారు
- క్లినికల్ సైకాలజిస్ట్ : M.A. (Clinical Psychology) + 3 ఏళ్ల అనుభవం
- క్లినికల్ నర్స్ : B.Sc Nursing / GNM రిజిస్టర్డ్ నర్స్
- అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ : Degree + Computer Course + 3 ఏళ్ల క్లెరికల్ అనుభవం
- సెక్యూరిటీ గార్డ్ : SSC పాస్, ఆర్మ్డ్ ఫోర్సెస్లో 15 ఏళ్ల సేవ
- లేడీ కేర్ టేకర్ / సెక్యూరిటీ గార్డ్ (మహిళ) : HSC / ఇంటర్ + 1 ఏళ్ల హాస్పిటల్ సెక్యూరిటీ అనుభవం
- డ్రైవర్ : HSC పాస్ + Heavy Vehicle Licence
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 10వ తరగతి పాస్ + హాస్పిటల్ అనుభవం
వయోపరిమితి :
TMC Recruitment 2025 నోటిఫికేషన్లో ప్రత్యేకంగా వయోపరిమితి పేర్కొనలేదు. పోస్టు మరియు అనుభవం ఆధారంగా నిర్ణయించబడుతుంది.
అప్లికేషన్ ఫీజు :
TMC Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేేదు.
ఎంపిక ప్రక్రియ:
TMC Recruitment 2025 ఈ నియామకాలు పూర్తిగా Walk-In Interview ద్వారా జరుగుతాయి. పరీక్ష ఉండదు. అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరై ఎంపిక అవ్వాలి.
Also Read : రైల్వేలో భారీ నోటిఫికేషన్ – 5810 నాన్ టెక్నికల్ పోస్టులు
జీతం వివరాలు :
TMC Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ఆధారంగా నెలకు ₹18,500 నుండి ₹90,000 వరకు జీతం లభిస్తుంది.
దరఖాస్తు విధానం :
TMC Recruitment 2025 అభ్యర్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
- అభ్యర్థులు Walk-In Interview కు స్వయంగా హాజరుకావాలి.
- ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో ఓరిజినల్ సర్టిఫికేట్లు, ఫోటోకాపీలు, బయోడేటా, పాన్ కార్డ్ కాపీ, ఫోటో మొదలైనవి వెంట తెచ్చుకోవాలి.
- ఇంటర్వ్యూ రోజున ఉదయం 09:30 AM నుండి 10:30 AM మధ్యలో హాజరుకావాలి.
ఇంటర్వ్యూ ప్రదేశం :
- Homi Bhabha Cancer Hospital & Research Centre (HBCH&RC), Aganampudi, Visakhapatnam – 530053
ఇంటర్వ్యూ తేదీలు :
- 22 అక్టోబర్ 2025 నుండి 29 అక్టోబర్ 2025 వరకు రోజూ పోస్టు వారీగా ఇంటర్వ్యూలు జరుగుతాయి.
Notification : Click here
Also Read : Instant Credit Card to Bank Transfer – The EaseMyDeal Method You Must Try!
2 thoughts on “TMC Recruitment 2025 | టాటా మెమోరియల్ సెంటర్ లో జాబ్స్”