డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ & ట్రైనింగ్ ఆధ్వర్యంలో వివిధ కంపెనీలో ఉద్యోగాల కోసం జాబ్ మళా నిర్వహించనున్నారు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఎంపికలు అయితే జరుగుతాయి. డైరెక్టులగా సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. జనవరి 29వ తేదీన ఈ జాబ్ మేళా జరుగుతుంది.
Walk in Interview in Rajam 2025
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టులు : 330
1.Airtel payment bank : ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ లో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ పోస్టులు 50 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లేదా అంతకంటే క్వాలిఫికేషన్ ఉన్న వారు జాబ్ మేళాకు హాజరు కావచ్చు. 18-30 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఈ కంపనీలో ఉద్యోగానికి ఎంపికైన వారికి రూ.17,500+ జీతం అయితే ఇస్తారు.
2.Hetero Labs Limited : హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్ లో ప్రొడక్షన్ కెమిస్ట్ లేదా క్వాలిటీ మెయిన్ టెనెన్స్ ప్రొడక్షన్ అప్రెంటీస్ షిప్ ఉద్యోగాలు 245 ఖాళీలు ఉన్నాయి. Any degree Msc organic chemistry Dip male mech elec chemical Intermediate SSc ITI fitter electrical అర్హతలు ఉన్న వారు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. 18-26 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 2.60 CTC to 2.8 వరకు జీతం ఉంటుంది. ఎంపికైన వారు హైదరాబాద్ లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

3.LG Electronics india LTD : ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ లో 15 ఫీల్డ్ ఇంజనీర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18-35 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ITI R & AC అర్హతలు ఉన్న పురుష అభ్యర్థులు మాత్రమే ఈ జాబ్ మేళాకు హాజరుకావాలి. జీతం రూ.8,000 నుంచి రూ.10,000 ఉంటుంది.
APMSRB Recruitment 2025 | ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 297 పోస్టులు
4.Sri Ram life insurance co ltd: శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ లో బిజినెస్ డెవలప్మెంట్ పోస్టులు 20 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలు ఏదైన డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. 25 ఏళ్లకు పైబడిన వారు అర్హులు. జీతం రూ.15,000 నుంచి రూ.30,000 వరకు ఉంటుంది. ఎంపికైన వారు విజయనగరంలో ఉద్యగం చేయాల్సి ఉంటుంది.
Job Mela Date : 29/01/2025
Job mela Location : Govt ITI Rajam
Full Notification : CLICK HERE
Website : CLICK HERE
1 thought on “Walk in Recruitment 2025 | ఫ్రెషర్స్ జాబ్స్ | 330 పోస్టులు |”