Indian Navy Group C Recruitment 2025 |  ఇండియన్ నేవిలో 327 ఉద్యోగాలు

Indian Navy recently releases Group C Recruitment 2025

Indian Navy Group C Recruitment 2025 ఇండియన్ నేవి గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి షార్ట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తం 327 గవర్నమెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సిరాంగ్ ఆఫ్ లాస్కార్స్, లాస్కార్-1, ఫైర్ మ్యాన్(బోట్ క్రూ) మరియు టోపాస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.  దరఖాస్తులు మార్చి 12వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 01వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు … Read more

Rail Wheel Factory Recruitment 2025 | రైల్వే వీల్ ఫ్యాక్టరీలో జాబ్స్

Rail Wheel Factory Recruitment 2025

Rail Wheel Factory Recruitment 2025 రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటీస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 192 అప్రెంటీస్ పోస్టులు ఉన్నాయి. పదో తరగతితో పాటు ఐటీఐ సర్టిపికెట్ ఉన్న వారు ఈ పోస్టులకు దరకాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 1వ తేదీ వరకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. అభ్యర్థులకు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఆసక్లి, అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.  Rail Wheel … Read more

AP SSC Hall tickets Download 2025 | AP SSC హాల్ టికెట్లు డౌన్ లోడ్

How to Download AP SSC Hall Tickets 2025

AP SSC Hall tickets Download 2025 ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్స్ విడుదల చేశారు. ఏపీలో మార్చి 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతాయి. దీంతో పదో తరగతి హాల్ టికెట్లను ఏపీ విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ www.bse.ap.gov.in  లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ఈ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతే కాదు మన మిత్ర … Read more

AIIMS Mangalagiri Recruitment 2025 | మంగళగిరి ఎయిమ్స్ లో జాబ్స్

AIIMS Mangalagiri Recruitment 2025

AIIMS Mangalagiri Recruitment 2025 : మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ మరియు సీనియర్ డెమాన్ స్టేటర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 69 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు మార్చి 15వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.  AIIMS Mangalagiri … Read more

DRDO ADE Recruitment 2025 | DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్

DRDO ADE Releases latest job Recruitment 2025

DRDO ADE Recruitment 2025 : DRDO కి చెందిన ప్రముఖ ప్రయోగశాల అయిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ADE) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వివిధ విభాగాల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  మార్చి 12వ తేదీలోపు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. BE / B.Tech చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. … Read more

CSIR CCMB Recruitment 2025 | తెలంగాణలో సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు

CSIR CCMB releases latest job Recruitment 2025

CSIR CCMB Recruitment 2025 తెలంగాణలోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 08 పోస్టులు ఉన్నాయి. 12వ తరగతి చదివిన వారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక … Read more

WII Recruitment 2025 | అటవీ శాఖలో భారీ ఉద్యోగాలు

WII Recruitment 2025

WII Recruitment 2025 వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(WII) కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల బర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టులను బట్టి 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు సమర్పించడానికి మార్చి 20వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.  WII Recruitment 2025 పోస్టుల వివరాలు … Read more

CSIR IHBT JSA Recruitment 2025 | 10+2 అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్

CSIR IHBT JSA Recruitment 2025

CSIR IHBT JSA Recruitment 2025 ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ (IHBT) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. 12వ తరగతి మరియు కంప్యూటర్ టైపింగ్ స్కిల్ ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 1వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

PNB SO Recruitment 2025 | పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 350 జాబ్స్

PNB SO job Recruitment 2025

PNB SO Recruitment 2025 ప్రభుత్వ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేేశారు. మొత్తం 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు పోస్టులను బట్టి B.Tech, BE, CA, ICW, MBA, MCA, PGDM, PG Diploma చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు మార్చి 24వ తేదీ లోపు అప్లికేషన్లు పెట్టుకోవాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు … Read more

TS Prasar Bharati Recruitment 2025 | తెలంగా ప్రసార భారతీలో జాబ్స్

TS Prasar Bharati releases Latest job Recruitment 2025

TS Prasar Bharati Recruitment 2025: భారత పబ్లిక్ బ్రాడ్ కాస్టింగ్ దిగ్గజ సంస్థ ప్రసార భారతీ తాజాగా హైదరాబాద్ లోని కాార్యాలయంలో పని చేయడానికి ఉద్యోగాల నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. న్యూస్ ఎడిటర్, క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్సలేటర్ పోస్టును భర్తీ చేయనున్నారు. డిగ్రీ చదివిన వారు జర్నలిజం, ఎడిటింగ్ స్కిల్స్ కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారికి అవకాశం ఉంటుంది. … Read more

Follow Google News
error: Content is protected !!