CISF Head Constable Sports quota Recruitment 2025 | స్పోర్ట్స్ కోటాలో CISF హెడ్ కానిస్టేబుల్ పోస్టులు

CISF Head Constable Sports quota Recruitment 2025

CISF Head Constable Sports quota Recruitment 2025 సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. స్పోర్ట్స్ కోటా కింద 30 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ మే 11వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు మే 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో సమర్పించుకోవాలి. అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం తదితర … Read more

CPRI Recruitment 2025 | విద్యుత్ శాఖలో అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్

CPRI Recruitment 2025

CPRI Recruitment 2025 బెంగళూరులోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ వివిధ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సైంటిఫిక్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, టెక్నీషియన్ గ్రేడ్-1 మరియు అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు మే 5వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఆన్ … Read more

Territorial Army Officer Recruitment 2025 | టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ జాబ్స్ నోటిఫికేషన్

Territorial Army Officer Recruitment 2025

Territorial Army Officer Recruitment 2025 ఇండియన్ ఆర్మీ నుంచి మరో సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. టెరిటోరియల్ ఆర్మీ నుంచి ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 12వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జూన్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలు ఫుల్ టైమ్ జాబ్ కాదు.. ఇది పార్ట్ టైమ్ … Read more

Telangana Prisons Department Jobs 2025 | తెలంగాణ జైళ్ల శాఖలో జాబ్స్

Telangana Prisons Department Jobs 2025

Telangana Prisons Department Jobs 2025  తెలంగాణ జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. చంచల్ గూడ, చెర్లపల్లి, సంగారెడ్డి మరియు నిజామాబాద్ లోని కేంద్ర జైళ్లలో ఉన్న నాలుగు డీ-అడిక్షన్ కేంద్రాల్లో తాత్కాలిక పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, అకౌంటెంట్ కమ్ క్లర్క్, సైకాలజిస్ట్ / కౌన్సిలర్, సోషల్ వర్కర్ / కమ్యూనిటీ వర్కర్, నర్స్ (పురుష), వార్డ్ బాయ్, పీర్ ఎడ్యుకేటర్ పోస్టులను … Read more

APMDC Notification 2025 | ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

APMDC Notification 2025

APMDC Notification 2025 ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ బేసిక్ ప్రాతిపదికన వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 09 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వివిధ విభాగాల్లో మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా నియమిస్తున్నారు. అభ్యర్థులు మే 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్లు సమర్పించాలి.   APMDC Notification 2025 పోస్టుల వివరాలు :  ఆంధ్రప్రదేశ్ … Read more

IHMCL Recruitment 2025  | ఇండియన్ హైవేస్ కంపెనీలో ఇంజనీర్ పోస్టులు

IHMCL Recruitment 2025

IHMCL Recruitment 2025 ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. IHMCL అనేది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దాని రాయితీ సంస్థలు మరియు ఆర్థిక సంస్థల మధ్య జాయింట్ వెంచర్ కంపెనీ. ఈ కంపెనీలో ఇంజనీర్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ … Read more

CSIR NBRI Recruitment 2025 | CSIR NBRI టెక్నీషియన్ జాబ్స్

CSIR NBRI Recruitment 2025

CSIR NBRI Recruitment 2025 లక్నోలోని CSIR  – నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  దరఖాస్తు ప్రక్రియ మే 3వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 2వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి … Read more

AP Planning Department Notification 2025 | ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు

AP Planning Department Notification 2025

AP Planning Department Notification 2025 స్వర్ణాంధ్ర విజన్ 2047 కింద నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయడం కోసం యంగ్ ప్రొఫెషనల్స్ అవసరం ఎంతగానో ఉంది. ఇందులో భాగాంగా డైనమిక్, ఫీల్డ్ రెడీ మరియు మిషన్ ఆధారిత ప్రొఫెషనల్స్ నియామకాల కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన యంగ్ ప్రొఫెషనల్స్ కేటాయించిన నియోజకవర్గానికి పీపుల్స్, పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తారు.  … Read more

TTD SVIMS Notification 2025 | TTD SVIMS లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

TTD SVIMS Notification 2025

TTD SVIMS Notification 2025 తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అనస్థీషియా టెక్నీషియన్, ల్యాబ్ అటెండర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రిషన్ లేదా మెకానిక్, మర్చురీ మెకానిక్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ పోస్టులను కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. … Read more

BOB Office Assistant Recruitment 2025 | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ప్యూన్ జాబ్స్

Bank of Baroda Peon Recruitment 2025

BOB Office Assistant Recruitment 2025 బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి బంపర్ నోటిఫికేషన్ వచ్చింది. ఆఫీస్ అసిస్టెంట్ (ప్యూన్) పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మే 3వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు మే 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. 18  నుంచి 26 సంవత్సరాల వయస్సు ఉన్న అభ్యర్థులు ఆఫీస్ అసిస్టెంట్ … Read more

Follow Google News