CISF Head Constable Sports quota Recruitment 2025 సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. స్పోర్ట్స్ కోటా కింద 30 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ మే 11వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు మే 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో సమర్పించుకోవాలి. అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం తదితర ముఖ్యమైన వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
CISF Head Constable Sports quota Recruitment 2025
పోస్టుల వివరాలు :
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదలైన పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు మహిళా అభ్యర్థులకు కేటాయించారు. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హాకీ విభాగంలో రాణించిన క్రీడాకారులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు కారు.
- మొత్తం పోస్టుల సంఖ్య : 30
పోస్టు పేరు : హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)
- మహిళలు (హాకీ) : 30 పోస్టులు ఉన్నాయి.
Also Read : CBSE 10th Result 2025 Out
అర్హతలు :
CISF Head Constable Sports quota Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. మరియు జనవరి 1, 2023 నుంచి మే 30, 2025 మధ్య కాలంలో సంబంధిత క్రీడలు లేదా ఛాంపియన్ షిప్ లో పాల్గొని ఉండాలి.
- 12వ తరగతి ఉత్తీర్ణత + క్రీడా సర్టిఫికెట్
వయస్సు :
CISF Head Constable Sports quota Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
CISF Head Constable Sports quota Recruitment 2025 హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ / ఎస్టీ / మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.
ఫిజికల్ స్టాండర్డ్స్ :
- మహిళలు : ఎత్తు 153 సెం.మీ.
- ఛాతీ : అవసరం లేదు
ఎంపిక ప్రక్రియ :
CISF Head Constable Sports quota Recruitment 2025 స్పోర్ట్స్ కోటాలో హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- ట్రయల్ టెస్ట్
- ప్రొఫిషియన్సీ టెస్ట్
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
- డాక్యుమెంటేషన్
- మెడికల్ టెస్ట్
జీతం వివరాలు :
CISF Head Constable Sports quota Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.25,500 – రూ.81,100/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
CISF Head Constable Sports quota Recruitment 2025 పోస్టులకు ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా మే 11వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 11 – 05 – 2025
- ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 30 – 05 – 2025
Hi call me 9676847723
ITI poss Giddalur