AP Polavaram Project Jobs 2025 | పోలవరం ప్రాజెక్టులో అవుట్ సోర్సింగ్ జాబ్స్

AP Polavaram Project Jobs 2025

AP polavaram Project Jobs 2025 ఏపీలోని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఆర్ & ఆర్ కార్యాలయాల్లో పనిచేయడానికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిిఫికేషన్ ద్వారా సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్ స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.  AP … Read more

APSSDC German Language Training : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జర్మనీలో ఉద్యోగాలు

APSSDC German Language Training

APSSDC German Language Training : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులుకు మంచి అవకాశం కల్పించింది. జర్మనీ భాషలో శిక్షణతో పాటు ఉద్యోగాలు కల్పించనుంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా భారీ జీతాలతో జర్మనీలో ఉద్యోగాలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. డిగ్రీ, డిప్లొమా విద్యార్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వెబ్ సైట్ ద్వారా మార్చి 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.  కోర్సు వివరాలు :  APSSDC మరియు 2COMS జర్మనీలో … Read more

AP Finance Corporation Recruitment 2025 | ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో జాబ్స్

AP Finance Corporation Recruitment 2025

AP Finance Corporation Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 30 పోస్టులు ఉన్నాయి. 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అర్హత గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ … Read more

AIIMS Mangalagiri Recruitment 2025 | మంగళగిరి ఎయిమ్స్ లో ఉద్యోగాలు

Recently AIIMS Releases Mangalagiri Recruitment 2025

AIIMS Mangalagiri Recruitment 2025 మంగళగిరి ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్ట్ బేసిక్ పై సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ జాబ్స్ ని భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు మార్చి 4వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సైకాలజీ, సోషల్ వర్క్, సోసియాలజీ, రూరల్ డెవలప్మెంట్ లో మాస్టర్ డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.  AIIMS Mangalagiri … Read more

AP Union bank Jobs 2025 | ఏపీలో 549.. తెలంగాణాలో 304  యూనియన్ బ్యాంక్ జాబ్స్

Union Bank of India Recruitment 2025 d

Union Bank of India Recruitment 2025 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ నోటిఫికేషన్ అయితే వెలువడింది.  దేశవ్యాప్తంగా 2691 అప్రెంటీస్ పోస్టుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. యూనియన్ బ్యాంక్ నుంచి విడుదలైన పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా భారీగా ఉద్యోగాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 549 పోస్టులు మరియు తెలంగాణలో 304 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 05వ తేేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

Follow Google News
error: Content is protected !!