Balmer Lawrie Recruitment 2025 | భారీ జీతంతో ఎగ్జిక్యూటివ్ జాబ్స్

Balmer Lawrie Recruitment 2025

Balmer Lawrie Recruitment 2025 : భారత ప్రభుత్వ సంస్థ అయిన బామర్ లారీ కంపెనీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ మరియు FTC కేటగిరీలలో ఆఫీసర్ మరియు మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 38 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల మరియు అర్హత ఉన్న అభ్యర్థులు ఆక్టోబర్ 3వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.  ఖాళీల వివరాలు :  భారత ప్రభుత్వ పెట్రోలియం … Read more

Follow Google News