HPCL Apprentice Recruitment 2025 | హిందూస్తాన్ పెట్రోలియంలో అప్రెంటిస్ పోస్టులు

HPCL Apprentice Recruitment 2025

HPCL Apprentice Recruitment 2025 హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ మే  16వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు మే 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.  HPCL Apprentice Recruitment 2025 … Read more

SCL Recruitment 2025 | సెమీ కండక్టర్ లాబొరేటరీలో అసిస్టెంట్ ఉద్యోగాలు

SCL Recruitment 2025

SCL Recruitment 2025: సెమీ కండక్టర్ లాబొరేటరీలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ పోస్టుల నియామకాలు చేపడుతున్నారు. 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మే 17వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ గతంలోనే విడుదలైంది. ప్రస్తుతం అభ్యర్థుల కోసం మళ్లీ నోటిఫికేషన్ జారీ చేశారు. అసిస్టెంట్ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు … Read more

NHAI Recruitment 2025 | నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

NHAI Recruitment 2025 

NHAI Recruitment 2025 నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మే 10వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతలు, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం తదితర వివరాల కోసం … Read more

ISRO NRSC Recruitment 2025 | నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో ఉద్యోగాలు

ISRO NRSC Recruitment 2025

ISRO NRSC Recruitment 2025 : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ అయిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ / ఇంజనీర్‘SC’ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియ అర్హత గల అభ్యర్థులు మే 30వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు … Read more

Indian Overseas Bank LBO Recruitment 2025 | ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 400 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు

Indian Overseas Bank LBO Recruitment 2025

Indian Overseas Bank LBO Recruitment 2025 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా స్ట్రీమ్ లో డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులు మే 12వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, … Read more

DRDO LRDE Apprentice Recruitment 2025 | DRDO లో అప్రెంటిస్ పోస్టులు

DRDO LRDE Apprentice Recruitment 2025

DRDO LRDE Apprentice Recruitment 2025 బెంగళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్, డిప్లొమా మరియు ఐటీఐ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 118 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు మే 25వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. గ్రాడ్యేయేషన్, డిప్లొమా మరియు ఐటీఐ పూర్తి … Read more

CISF Head Constable Sports quota Recruitment 2025 | స్పోర్ట్స్ కోటాలో CISF హెడ్ కానిస్టేబుల్ పోస్టులు

CISF Head Constable Sports quota Recruitment 2025

CISF Head Constable Sports quota Recruitment 2025 సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. స్పోర్ట్స్ కోటా కింద 30 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ మే 11వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు మే 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో సమర్పించుకోవాలి. అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం తదితర … Read more

CPRI Recruitment 2025 | విద్యుత్ శాఖలో అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్

CPRI Recruitment 2025

CPRI Recruitment 2025 బెంగళూరులోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ వివిధ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సైంటిఫిక్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, టెక్నీషియన్ గ్రేడ్-1 మరియు అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు మే 5వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఆన్ … Read more

AP Outsourcing Jobs 2025 | ఏపీలో మెడికల్  ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు

AP Outsourcing Jobs 2025 

AP Outsourcing Jobs 2025 ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీలోని రాజమహేంద్రవరం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మరియు గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ లో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో 19 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 79 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు మే 12వ తేదీలో ఆఫ్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసకోవాలి.  AP Outsourcing Jobs 2025  … Read more

Union bank of India Recruitment 2025 | యూనియన్ బ్యాంక్ లో 500 ఉద్యోగాలు

Union bank of India Recruitment 2025

Union bank of India Recruitment 2025 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) మరియు అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 30వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు మే 20వ  తేదీ వరకు  ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను చదివి అర్హత ఉన్న … Read more

Follow Google News
error: Content is protected !!