SAI Recruitment 2025: Sports Authority of India (SAI) లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పెర్ఫార్మెన్స్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్న 05 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 4 సంవత్సరాల పాటు కాంట్రాక్టు ఉంటుంది. పెర్ఫార్మెన్స్ అనలిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 40 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
SAI Recruitment 2025
పోస్టుల వివరాలు :
Sports Authority of India Recruitment 2025 లో భాగంగా పెర్ఫార్మెన్స్ అనలిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టులు 05 ఖాళీగా ఉన్నాయి. 5 పోస్టుల్లో రిజర్వేషన్ ప్రకారం UR-01, OBC – 03, SC – 01 ఉన్నాయి.
వయస్సు :
SAI Recruitment 2025 ఉద్యోగాలకు 40 సంత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోగలరు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నియమాల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
SCI JCA Recruitment 2025 | సుప్రీం కోర్టులో డిగ్రీ అర్హతతో 241 జాబ్స్ | నెలకు రూ.72,000 జీతం
అర్హతలు :
Sports Authority of India Recruitment 2025 పెర్ఫార్మెన్స్ అనలిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ(ఆంథ్రోపాలజీ)లో ఉత్తీర్ణులై ఉండాలి.
కాంట్రాక్ట్ కాలం :
Sports Authority of India Recruitment 2025 నియామకం కాంట్రాక్ట్ ప్రాతిపదికన జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులను 04 సంవత్సరాల కాలానికి నియమిస్తారు.
ఎంపిక ప్రక్రియ :
Sports Authority of India Recruitment 2025 అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నట్లుగా అభ్యర్థులను ఇంట్వర్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం :
Sports Authority of India Recruitment 2025 దరఖాస్తు చేసుకోవడానికి అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు SAI అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయి చేసుకోవాలి.
జీతం :
Sports Authority of India Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60,000 జీతం ఇస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ : 12 – 02 – 2025
SAI Notification : CLICK HERE
Official Website : CLICK HERE
1 thought on “SAI Recruitment 2025 | స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జాబ్స్ | నెలకు రూ.60,000 జీతం”