‘పవన్ ని చూసి నేర్చకోండి’.. యువ హీరోలకు బండ్ల గణేష్ కౌంటర్..!
ప్రొడ్యుసర్, నటుడు బండ్ల గణేష్ కు పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో తెలిసిందే.. సోషల్ మీడియాలో ఆయన గురించి పొగుడ్తూ పోస్టులు పెడుతుంటాడు.. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ నెటిజన్లకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది. దీంతో ఆయన్ను బాగా ట్రోల్ …