Indian Coast Guard Civilian Recruitment 2025 | ఇండియన్ కోస్ట్ గార్డ్ MTS, ఫైర్ మ్యాన్ జాబ్స్

Indian Coast Guard Civilian Recruitment 2025

Indian Coast Guard Civilian Recruitment 2025: ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. వివిధ గ్రూప్-సి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టోర్ కీపర్, ఇంజిన్ డ్రైవర్, డ్రాఫ్ట్స్ మన్, లాస్కార్, ఫైర్ మ్యాన్, MTS, అన్ స్కిల్డ్ లేబర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 11వ తేదీలోపు దరఖాస్తులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన … Read more

GHMC Recruitment 2025 | జీహెచ్ఎంసీలో బంపర్ జాబ్స్.. వెంటనే ఇలా అప్లయ్ చేయండి

GHMC Recruitment 2025

GHMC Recruitment 2025 : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) తన మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ (MSU)లో వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 17 పోస్టులు భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 3, 2025 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 18, 2025 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీల వివరాలు :  గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) తన Metropolitan Surveillance Unit (MSU), … Read more

IIT Tirupati Notification 2025 | ఐఐటీ తిరుపతిలో  జాబ్స్

IIT Tirupati Notification 2025

IIT Tirupati Notification 2025 : ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ అసోసియేట్, రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు అక్టోబర్ 7వ తేదీలోపు, మిగితా పోస్టులకు అక్టోబర్ 10వ తేదీ లోపు దరఖస్తు చేసుకోవాలి.  … Read more

AP Inter 1st and 2nd Year Exam Time Table 2026 | ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటి నుంచి అంటే..

AP Intermediate 2026 Exam Schedule

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BIEAP) 2026 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం వార్షిక పరీక్షల టైమ్ టేబుల్ విడుదల చేసింది. ఈసారి పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24, 2026 వరకు జరగనున్నాయి. ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే సమయానికి పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ షెడ్యూల్ ప్రకారం, ఇంటర్ 1వ … Read more

NTPC Deputy Manager Recruitment 2025 | NTPCలో డిప్యూటీ మేనేజర్ జాబ్స్

NTPC Deputy Manager Recruitment 2025

NTPC Deputy Manager Recruitment 2025  : భారత ప్రభుత్వ అగ్రశ్రేణి విద్యుత్ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 7వ తేదీ నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.  NTPC … Read more

BDL Apprentice Recruitment 2025 | భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో 86 ఖాళీలు.. ఇలా అప్లయ్ చేయండి

BDL Apprentice Recruitment 2025

BDL Apprentice Recruitment 2025 : సంగారెడ్డి జిల్లా భానూర్ లో ఉన్న భారత్ డైనమిక్ లిమిడెట్(BDL) నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.మొత్తం 86 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. BDL Apprentice Recruitment 2025 Overview నియామక … Read more

DSSSB TGT Teacher Recruitment 2025 | 5,346 TGT టీచర్ జాబ్స్.. పూర్తి వివరాలు ఇవిగో..

DSSSB TGT Teacher Recruitment 2025

DSSSB TGT Teacher Recruitment 2025: టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు(DSSSB) నుంచి బంపర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ టీచర్స్(TGT) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 5,346 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 9వ తేదీ నుచి నవంబర్ 7వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు CTET … Read more

AP DWCWEO Notification 2025 | ఆయా, మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్

AP DWCWEO Notification 2025

AP DWCWEO Notification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న మహిళలకు గుడ్ న్యూస్. ఆలూరు సీతారామ రాజు జిల్లా మహిళా & శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం (DWCWEO) మిషన్ వత్సల్య పథకం కింద స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA) లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మేనేజర్, డాక్టర్, ఆయా పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల … Read more

VITM Trainee Craft Recruitment 2025 | మ్యూజియంలో ట్రైనీ క్రాఫ్ట్ జాబ్స్

VITM Trainee Craft Recruitment 2025

VITM Trainee Craft Recruitment 2025 : విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ & టెక్నలజికల్ మ్యూజియం (VITM), బెంగళూరులో ట్రైనీ క్రాఫ్ట్ (Trainee Craft) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఈ ట్రైనీషిప్ కాలం ఒక సంవత్సరం ఉంటుంది. పనితీరు బాగుంటే మరో సంవత్సరం పొడిగించే అవకాశం ఉంది. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 27వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.  VITM Trainee Craft Recruitment 2025 Overview … Read more

AP One Stop Centre Jobs 2025 | 10th అర్హతతో వన్ స్టాప్ సెంటర్ లో జాబ్స్

AP One Stop Centre Jobs 2025

AP One Stop Centre Jobs 2025 : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయం, అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జిల్లా పరిధిలో మంజూరైన వన్ స్టాప్ సెంటర్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మల్టీ పర్పస్ స్టాఫ్ మరియు సెక్యూరిటీ గార్డ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 8వ తేదీలోపు … Read more

Follow Google News
error: Content is protected !!