Central Coalfields Apprentice Recruitment 2025 | సెంట్రల్ కోల్ ఫీల్డ్ లో బంపర్ జాబ్స్ – 1180 ఖాళీలు

Central Coalfields Apprentice Recruitment 2025 :  సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్(CCL) నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ట్రేడ్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మరియు ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 1180 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Central Coalfields Apprentice Recruitment 2025 Overview

నియామక సంస్థసెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్
పోస్టు పేరుట్రేడ్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, ఫ్రెషర్ అప్రెంటిస్
పోస్టుల సంఖ్య1180
దరఖాస్తు ప్రక్రియ4 అక్టోబర్ – 24 అక్టోబర్, 2025
దరఖాస్తు విధానంఆన్ లైన్

Also Read : RRC ECR Sports Quota Recruitment 2025 | స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో జాబ్స్

ఖాళీల వివరాలు: 

సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL), రాంచీ (జార్ఖండ్) లోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ కంపెనీ. ఈ సంస్థ నుంచి వివిధ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 1180 ఖాళీలు ఉన్నాయి. 

ట్రేడ్ అప్రెంటిస్ : 530 ఖాళీలు

ట్రేడ్ పేరుఖాళీలు
ఎలక్ట్రీషియన్300
ఫిట్టర్150
డీజిల్ మెకానికల్35
వెల్డర్15
కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్10
అసోసియేట్ లీగల్ అసిస్టెంట్5
హెల్త్ శానిటరీ ఇన్ స్పెక్టర్5
ప్లంబర్5
అసిస్టెంట్ మైన్ సర్వేయర్5

ఫ్రెషర్ అప్రెంటిస్ : 62

పోస్టు పేరుఖాళీలు
మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్ (పాథాలజీ)15
మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్(రేడియాలజీ)8
ప్రీ – హాస్పిటల్ ట్రామా అసిస్టెంట్ 2
మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్(ఫిజియోథెరపి)2
మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్(కార్డియాలజీ)5
సర్వేయర్5
వైర్ మ్యాన్5
మల్టీమీడియా అండ్ వెబ్ పేజీ డిజైనర్10
వెహికల్ రిపైర్ మరియు మెయింటెనెన్స్ మెకానిక్5
ఎర్త్ మూవింగ్ మెషినరీ మెకానిక్5

డిప్లొమా మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 588

పోస్టు పేరుఖాళీలు
మైనింగ్ ఇంజనీరింగ్ (డిప్లొమా)180
నాన్ మైనింగ్ ఇంజనీరింగ్ (డిప్లొమా)200
మైనింగ్ ఇంజనీరింగ్ (గ్రాడ్యుయేట్)30
నాన్ మైనింగ్ ఇంజనీరింగ్ (గ్రాడ్యుయేట్)100
బీకామ్ (గ్రాడ్యుయేట్)30
బీబీఏ / బీసీఏ (గ్రాడ్యుయేట్)20
బీఎస్సీ నర్సింగ్ (గ్రాడ్యుయేట్)28

అర్హతలు : 

Central Coalfields Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులను బట్టి విద్యార్హతలు మారుతాయి. 

  • ట్రేడ్ అప్రెంటిస్ : 10వ తరగతి పాస్ + ITI (సంబంధిత ట్రేడ్‌లో).
  • టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: సంబంధిత ఇంజినీరింగ్ డిప్లొమా. 
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ. 
  • ఫ్రెషర్ అప్రెంటిస్ : 10వ/12వ తరగతి పాస్.

వయోపరిమితి : 

Central Coalfields Apprentice Recruitment 2025 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులకు 18 నుంచి 22 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింంపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

Central Coalfields Apprentice Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంపిక ప్రక్రియ: 

Central Coalfields Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక మెరిట్ మార్కుల ఆధారంగా జరుగుతుంది. 

  • మెరిట్ ఆధారంగా ఎంపిక
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

Also Read : BDL Apprentice Recruitment 2025 | భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో 86 ఖాళీలు.. ఇలా అప్లయ్ చేయండి

స్టైఫండ్ వివరాలుయ:

Central Coalfields Apprentice Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.

అప్రెంటిస్ టైప్స్టైఫండ్
ట్రేడ్ మరియు ఫ్రెషర్ (మొదటి సంవత్సరం)రూ.7,000/-
ఫ్రెషర్ (రెండో సంవత్సరం)రూ.7,700/-
టెక్నీషియన్ అండ్ గ్రాడ్యుయేట్రూ.8,000/-
గ్రాడ్యుయేట్ (బీకాం, బీబీఏ, బీసీఏ, నర్సింగ్)రూ.9,000/-
అసోసియేట్ లీగల్ అసిస్టెంట్రూ.9,000/-

దరఖాస్తు విధానం : 

Central Coalfields Apprentice Recruitment 2025 అభ్యర్థులు సంబంధిత పోర్టల్స్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లయ్ లింక్స్ కింద ఇవ్వబడ్డాయి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 4 అక్టోబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 24 అక్టోబర్, 2025
NotificationClick here
NAPS PortalClick here
NATS Portal Click here

Also Read : Indian Army TGC-143 Recruitment 2025 | ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్

1 thought on “Central Coalfields Apprentice Recruitment 2025 | సెంట్రల్ కోల్ ఫీల్డ్ లో బంపర్ జాబ్స్ – 1180 ఖాళీలు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!