SWAYAM AI Courses 2025 – ఉచిత AI కోర్సులు ప్రవేశపెట్టిన విద్యాశాఖ

SWAYAM AI Courses 2025

ఆధునిక విద్యలో కొత్త అడుగు ఈ రోజుల్లో చదువు అనేది కేవలం పుస్తకాలతో పరిమితం కాదు. నూతన సాంకేతికతలు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence – AI) మన జీవితంలో ప్రతి రంగాన్నీ ప్రభావితం చేస్తోంది. భవిష్యత్తులో ఉద్యోగాలు పొందడానికి, స్కిల్స్ పెంచుకోవడానికి AI నేర్చుకోవడం తప్పనిసరిగా మారింది. ఈ అవసరాన్ని గుర్తించిన విద్యాశాఖ, విద్యార్థులు మరియు ఉద్యోగస్తుల కోసం SWAYAM పోర్టల్‌లో ఐదు ఉచిత AI కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. SWAYAM పోర్టల్ అంటే … Read more

“FASTag Annual Pass 2025: ₹3,000తో 200 టోల్ ఫ్రీ ట్రిప్స్ – పూర్తి వివరాలు, ప్రయోజనాలు & యాక్టివేషన్ ప్రాసెస్”

FASTag Annual Pass 2025

టోల్ ప్లాజాల దగ్గర ఆగడం వల్ల సమయం వృథా అవుతుంది. డీజిల్, పెట్రోల్ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం ఆగస్టు 15, 2025న FASTag Annual Pass 2025 ను ప్రారంభించింది. ఇది తరచూ హైవేల్లో ప్రయాణించే ప్రతి ప్రైవేట్ వాహన యజమానికి ఒక వరం లాంటిది. FASTag Annual Pass 2025 అంటే ఏమిటి? FASTag Annual Pass అర్హతలు FASTag Annual Pass యాక్టివేషన్ ప్రాసెస్ FASTag Annual … Read more

Stree Shakti Free Bus Travel Scheme | ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణం.. ఆ కార్డులు ఉంటేనే..

Stree Shakti Free Bus Travel Scheme

  ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించింది. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. స్త్రీ శక్తి పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్ ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఒక్క పైసా చెల్లించకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. మొదటిసారి ఉపయోగించేవారికి కూడా సులభంగా అర్థమయ్యేలా స్టెప్‌బై-స్టెప్‌గా చూద్దాం. ఎలా ఉపయోగించాలి  సూచనలు

Aadhaar is not a proof of citizenship | “ఆధార్ కార్డు ఉన్నా… పౌరసత్వం కాదు!”

Aadhaar Card is not proof of Indian citizenship

ఆధార్ కార్డు – అందరికీ ఉన్నా, పౌరసత్వానికి నిదర్శనం కాదు! మన దేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు అనేది ఉంటుంది. బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడం, రేషన్ పొందడం, స్కాలర్‌షిప్ అప్లై చేయడం నుంచి మొబైల్ సిమ్ తీసుకోవడం వరకు… ఆధార్ లేకుండా ఏదీ సాధ్యం కాదు. కానీ చాలా మందికి ఇంకా ఒక అపోహ ఉంది – “Aadhaar Card Citizenship Proof” అని నమ్మడం. తాజాగా కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల కమిషన్ … Read more

AP Thalliki Vandanam Scheme 2025 Update | తల్లికి వందనం పథకం 2025 కీలక అప్డేట్

Thalliki Vandanam Scheme 2025

స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి కూడా రూ.15,000/- వారి అకౌంట్లోకి ‘తల్లికి వందనం’ కింద విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల తల్లుల అకౌంట్ లో రూ.15,000/- వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకంలోపై ఇప్పుడు కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఈ రెండు పనులు చేయకపోతే డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ కావు అని ప్రభుత్వం తెలిపింది.  … Read more

Best Website To get Job Update 2025

Best Website to get Job Update 2025

మీకు ఫ్రీ గ జాబ్ అప్డేట్ లు కావాలి అనుకుంటే ఈ వెబ్సైటు మీకు ఒక వరం అని చెప్పా వచ్చు . ఎందుకు అంటే ఇందులో మీకు ప్రతి latest job update గురించి తెలుస్తుంది . దాని ద్వారా మీరు సులభం గ వాటికీ apply చేసుకోవచ్చు . సాధారణం గ మనం ఏ చిన్న జాబ్ కి అప్లై చేయాలి అనుకున్న దానికి సంబందించిన నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలి. లేకపోతె మనం అప్లై … Read more

10 నిమిషాల్లో కొత్త పాన్ కార్డు 2.0 ..

ఇకపై కొత్త పాన్ కార్డు పొందేందుకు ఎటువంటి దరఖాస్తు పారం నింపాల్సిన అవసరం లేదు. మరియు పాన్ కార్డు కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయపు పన్ను విభాగం కొత్త సందుపాయాన్ని ప్రారంభించింది. ఆధార్ కార్డు ఉంటే చాలు ఆన్ లైన్ లో తక్షణమే పాన్ కార్డు పొందేలా వీలు కల్పిస్తుంది. అది కూడా ఉచితంగా పొందవచ్చు. దీని కోసం తక్షణ ఈ-పాన్ కార్డు దరఖాస్తు ఫారంలో … Read more

Follow Google News
error: Content is protected !!