RRC NR Recruitment 2025 | రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ | నెలకు రూ.40,000 జీతం

Latest RRC NR Recruitment 2025 jobs

RRC NR Recruitment 2025 : Railway Recruitment Cell North Region నుంచి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 38 గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపికలు జరగనున్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 9వ తేదీ వరకు … Read more

CSIR IICT Recruitment 2025 | సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్ | నెలకు రూ.38 వేలు జీతం

Latest CSIR IICT Recruit ment Jobs released 2025

CSIR IICT Recruitment 2025 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(IICT) నుంచి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. మార్చి 03 వరకు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. CSIR IICT Recruitment 2025 పోస్టుల వివరాలు : ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలను … Read more

ICG Recruitment 2025 | కోస్ట్ గార్డ్ లో నావిక్ పోస్టులు | 10th, 12th పాసైన వారు వదలొద్దు..

Indian Coast Guard Releases latest Job Notifications jobs 2025

ICG Recruitment 2025 : Indian Coast Guard (ICG) నుంచి నావిక్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ ప్రక్రియన ప్రారంభించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నావిక్ జనరల్ డ్యూటీ మరియు నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం 300 పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 25వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ … Read more

Navy SSC Officer Recruitment 2025 | ఇండియన్ నేవిలో 270 జాబ్స్ |

Latest Job Recruitment releases Indian Navy SSC Officers jobs 2025

Navy SSC Officer Recruitment 2025 : ఇండియన్ నేవిలో SSC Officer ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా 270 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హతలు ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి … Read more

Border Roads Organisation Recruitment 2025 | రోడ్డు రవాణా సంస్థలో 411 ఉద్యోగాలు | 10వ తరగతి అర్హతతో అటెండర్ లెవెల్ జాబ్స్

Border Roads Organisation Recruitment 2025 Latest BRO job Recruitment

Border Roads Organisation Recruitment 2025 బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సంస్థ నుంచి మొత్తం 411 జాబ్స్ విడుదల చేేశారు. MSW కుక్, మసన్, బ్లాక్ స్మిత్, మెస్ వెయిటర్ ఉద్యోగాలను భర్తీ చేయనన్నారు. 10వ తరగతి చదివిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 25 సంవత్సరా మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఫిబ్రవరి 24వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు … Read more

ICSIL Recruitment 2025 | ఇంటెలిజెంట్ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్

ICSIL Recruitment 2025

ICSIL Recruitment 2025 ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(ICSIL) నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్, లా గ్రాడ్యుయేట్, మేనేజర్ పోస్టలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఫిబ్రవరి 12వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. ICSIL Recruitment 2025 పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 55 ఈ రిక్రూట్మెంట్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, లా గ్రాడ్యేయేట్, మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. … Read more

NIT Warangal Recruitment 2025 | తెలంగాణలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలు

NIT Releases Latest Job Recruitment in 2025

NIT Warangal Recruitment 2025 నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 05 ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 25వ తేదీ వరకు అప్లయ్ చేసుకోగలరు. NIT Warangal Recruitment 2025 పోస్టుల వివరాలు : NIT … Read more

AP Government Jobs 2025 | ఏపీ మెడికల్ కాలేజీల్లో నాన్ టీచింగ్ జాబ్స్

andhra pradesh SV medical College non teaching job recruitment 2025

SV Medical College Jobs 2025 ఆంధ్రప్రదేశ్ లోని మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్స్ లో నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర మెడికల్ కాలేజ్, రుయా హాస్పిటల్, ప్రసూతి హాస్పిటల్, శ్రీ పద్మావతి నర్సింగ్ కాలేజ్, గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో అవుట్ సోర్సింగ్ మరియు కాాంట్రాక్ట్ పద్ధతిలో ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తులను ఫిబ్రవరి 22వ … Read more

BECIL Recruitment 2025 | రూ.40 వేల జీతంతో BECIL నుంచి ఉద్యోగాలు | కొన్ని రోజులే గడవు

BECIL Releases Latest Job Recruitment in 2025

BECIL Recruitment 2025: బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) నుంచి ఉద్యోగాల భర్తీకిి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 10th, 12th, డిగ్రీ అర్హతలు ఉండాలి. 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ చదివి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. BECIL … Read more

HPCL Recruitment 2025 | హిందూస్తాన్ పెట్రోలియంలో 234 జాబ్స్ | రూ.1,20,000 వరకు జీతం

HPCL Releases Latest Job Recruitment total 234 Posts in 025

HPCL Recruitment 2025 : Hindustan Petroleum Corporation Limited(HPCL) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 234 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్త చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ … Read more

Follow Google News
error: Content is protected !!