IIT Tirupati Recruitment 2025 | IIT తిరుపతిలో అప్రెంటీస్ జాబ్స్

Latest IIT Tirupati Recruitment 2025

IIT Tirupati Recruitment 2025 : ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) తిరుపతి నుంచి అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 26 ఖాళీలు ఉన్నాయి. 2020, 2021, 2022, 2023, 2024 అకడమిక్ ఇయర్ లో ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ లేదా డిప్లొమా చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హలు. 18 ఏళ్లు నిండిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

BDL MT Recruitment 2025 | రక్షణ మంత్రిత్వ శాఖలో జాబ్స్

BDL MT Releases Latest Job Recruitment 025

BDL MT Recruitment 2025 రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని మినిరత్న కేటగిరీ-1 ప్రభుత్వ రంగ సంస్థ Bharat Dynamic Limited(BDL) మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, ఫైనాన్స్ మరియు మరిన్ని విభాగాల్లో వివిధ రకాల మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 49 ఖాళీలు ఉన్నాయి. ఫిబ్రవరి 21వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇలాంటి నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఉద్యోగాల కోసం ప్రీపేర్ అవుతున్న … Read more

CSIR CBRI Recruitment 2025 | సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు | 10th, ఇంటర్ అర్హత | జాబ్ కొడితే లైఫ్ సెట్ అయినట్లే

CSIR CBRI Latest Job Recruitment 2025

CSIR CBRI Recruitment 2025 సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ మరియు డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 20 పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారిక కోసం ఈ నోటిఫికేషన్ ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. మార్చి 7వ తేదీ లోపు … Read more

RRB Group D Recruitment 2025 | 10th పాసైన వారికి 32,438 జాబ్స్ | కొద్ది రోజులే గడువు

RRB Group D Latest Job Recruitment 2025

RRB Group D Recruitment 2025 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 32,438 లెవెల్-1 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఫిబ్రవరి 22వ తేదీ వరకు మాత్రమే అప్లయ్ చేసుకోవచ్చు. 10వ తరగతి, ఐటిఐ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికలో భాగంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు ఉంటాయి. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు జీతం ఉంటుంది. దరఖాస్తులకు చాలా తక్కువ … Read more

SCR Railway Recruitment 2025 | సికింద్రాబాద్ రైల్వే లో జాబ్స్ | పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగం

Latest SCR Railway Releases Recruitment Jobs 2025

SCR Railway Recruitment 2025 : IRCTC South Central Zone నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. హాస్పిటాలిటీ మానిటర్స్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను ఎలాంటి రాత పరీక్ష లేకుండా మార్చి 4న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. డైరెక్టుగా ఇంటర్వ్యూలు చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోండి. SCR Railway Recruitment 2025 పోస్టుల … Read more

BECIL Recruitment 2025 | సమాచార శాఖలో 407 జాబ్స్ | 10th/ ఇంటర్ అర్హత

BECIL Releases Latest Job Recruitment 2025

BECIL Recruitment 2025 : Broadcast Engineering Consultants India(BECIL) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన DEO, జూనియర్ ఇంజనీర్ మరియు ఇతర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 407 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోగలరు. … Read more

NG Ranga University Recruitment 2025 | ఎన్జీ రంగా వర్సీటీ పరిధిలో జాబ్స్ | కేవలం ఇంటర్వ్యూతోనే ఎంపిక

NG Ranga University Releases latest job Recruitment 2025

NG Ranga University Recruitment 2025 ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 9 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకాగలరు. NG Ranga University Recruitment 2025 పోస్టుల వివరాలు: మొత్తం పోస్టులు … Read more

Mega Job mela | కడప జిల్లాలో మెగా జాబ్ మేళా | 5,200 ఉద్యోగాలు |ఫిబ్రవరి 16వ తేదీ ఇంటర్వ్యూలు

KADAPA Job Mela 2025

Mega Job mela ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 16వ తేదీన ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీల ద్వారా 5,200 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. కడపలోని శ్రీ వేంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో ఈ జాబ్ మేళా జరుగుతుంది. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పోస్టుల వివరాలు : ఈ … Read more

AP High Court Recruitment 2025 | ఏపీలో సివిల్ జడ్జి పోస్టులు | ‘లా డిగ్రీ’ చదివిన వారికి మంచి ఛాన్స్

AP High Court Releases Latest Job Notification 2025

AP High Court Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి సివిల్ జడ్జి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనుంది. అయితే ఈ పోస్టులలో 10 పోస్టులను బదీలీల ద్వారా భర్తీ చేస్తున్నారు. మిగితా 40 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. లా డిగ్రీ చదివిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 17వ తేదీ … Read more

BHEL Apprentice Recruitment 2025 | BHEL లో పరీక్ష, ఫీజు లేకుండా 655 జాబ్స్

BHEL releases latest job notification Apprentice Recruitment 2025

BHEL Apprentice Recruitment 2025: తిరుచిరాపల్లిలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL) నుంచి అప్రెంటిస్ ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 655 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల కోసం BHEL దరఖాస్తులను ఆహ్వాానిస్తోంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. BHEL Apprentice Recruitment 2025 పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : … Read more

Follow Google News
error: Content is protected !!