TG APP Recruitment 2025 | తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు నోటిఫికేషన్

TG APP Recruitment 2025

TG APP Recruitment 2025 తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 118 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అప్లికేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది.  పోస్టుల వివరాలు :  తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 118 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 95 … Read more

RRC ER Apprentice Recruitment 2025 | రైల్వే శాఖలో 3115 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్

RRC ER Apprentice Recruitment 2025

RRC ER Apprentice Recruitment 2025 రేల్వే రిక్రూట్మెంట్ సెట్, ఈస్టర్న్ రైల్వే నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 3115 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 14వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.  పోస్టుల వివరాలు :   రైల్వే రిక్రూట్మెంట్ సెల్, ఈస్టర్న రైల్వే వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ … Read more

CSIR NGRI Recruitment 2025 | NGRI ప్రాజెక్ట్ అసిస్టెంట్ జాబ్స్

CSIR NGRI Recruitment 2025

CSIR NGRI Recruitment 2025 హైదరాబాద్ లోని CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు ప్రాజెక్ట్ సైంటిస్ట ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు అభ్యర్థులు డైరెక్టుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు.  పోస్టుల వివరాలు :  నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్, … Read more

CDAC Project Staff Recruitment 2025 | CDACలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

CDAC Project Staff Recruitment 2025

CDAC Project Staff Recruitment 2025  సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(CDAC) చెన్నై సెంటర్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ మరియు సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 62 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు ఆన్ లైన్ … Read more

DSSSB Advt 03/2025 recruitment 2025 | హైకోర్టులో 334 అటెండెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

DSSSB Court Attendant recruitment 2025

DSSSB Advt 03/2025 recruitment 2025 ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు, ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కోర్ట్ అటెండెంట్, సెక్యూరిటీ అటెండెంట్ మరియు రూమ్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 334 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.  దేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేయాలని అనుకున్న అభ్యర్థులు ఈ … Read more

NABCONS Recruitment 2025 | NABCONS టెక్నికల్ సూపర్ వైజర్ పోస్టులు నోటిఫికేషన్

NABCONS Recruitment 2025

NABCONS Recruitment 2025 నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(NABARD) యొక్క అనుబంధ సంస్థ అయిన నాబార్డ్ కన్సల్టెన్సనీ సర్వీసెస్(NABCONS) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన చీఫ్ టెక్నికల్ సూపర్ వైజర్ మరియు జూనియర్ టెక్నికల్ సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 63 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 26వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.  … Read more

RRC CR Apprentice Recruitment 2025 | సెంట్రల్ రైల్వేలో 2,418 అప్రెంటిస్ పోస్టులు

RRC CR Apprentice Recruitment 2025

RRC CR Apprentice Recruitment 2025 రైల్వే రిక్రూట్మెంట్ సెల్, సెంట్రల్ రైల్వే నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సెంట్రల్ రైల్వే పరిధిలోని వర్క్ షాప్ లు మరియు యూనిట్లలో వివిధ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 2,418 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 12వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.  RRC CR … Read more

Assam Rifles Sports Quota Recruitment 2025 | అస్సాం రైఫిల్స్ స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్

Assam Rifles Sports Quota Recruitment 2025

Assam Rifles Sports Quota Recruitment 2025 డైరెక్టరేట్ జనరల్ అస్సాం రైఫిల్స్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. స్సోర్ట్స్ కోటా కింది రైఫిల్ మెన్ / రైఫిల్ ఉమెన్ (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 69 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల కోసం నియామక ర్యాలీ అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య నిర్వహించబడుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 16వ తేదీ నంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు … Read more

BSF HC RO/RM Recruitment 2025 | BSFలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్

BSF HC Recruitment 2025

BSF HC RO/RM Recruitment 2025 బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) మరియు హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 1,121 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆగస్టు 24వ తేదీ నుంచి సెప్టెంబర్ 23వ తేదీ వరకు ఆన్ లైన్ లో … Read more

Indian Navy Tradesman Recruitment 2025 | ఇండియన్ నేవీలో ట్రేడ్స్ మెన్ పోస్టులకు నోటిఫికేషన్

Indian Navy Tradesman Recruitment 2025

Indian Navy Tradesman Recruitment 2025 ఇండియన్ నేవీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ట్రేడ్స్ మెన్(స్కిల్డ్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 1,266 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.  పోస్టుల వివరాలు :  ఇండియన్ నేవీ ట్రేడ్స్ మెన్ (స్కిల్డ్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం … Read more

Follow Google News
error: Content is protected !!