NTRVS Recruitment 2025 | ఎన్టీఆర్ వైద్య సేవలో డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్
NTRVS Recruitment 2025 ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో భాగంగా శ్రీకాకుళంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 4వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. NTRVS Recruitment 2025 Overview నియామక … Read more