Stree Shakti Free Bus Travel Scheme | ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణం.. ఆ కార్డులు ఉంటేనే..
ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించింది. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. స్త్రీ శక్తి పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్ ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఒక్క పైసా చెల్లించకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. మొదటిసారి ఉపయోగించేవారికి కూడా సులభంగా అర్థమయ్యేలా స్టెప్‌బై-స్టెప్‌గా చూద్దాం. ఎలా ఉపయోగించాలి సూచనలు