IOCL Engineer Recruitment 2025 | రూ.17.7 లక్షల ప్యాకేజీతో IOCLలో ఉద్యోగాలు

IOCL Engineer Recruitment 2025

IOCL Engineer Recruitment 2025 : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఇంజనీర్లు / ఆఫీసర్లు(గ్రేడ్ ఎ) పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు సెప్టెంబర్ 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.  IOCL Engineer Recruitment 2025 Overview నియామక సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) పోస్టు పేరు ఇంజనీర్లు … Read more

APMSRB Recruitment 2025 | ఆయుష్మాన్ భారత్ లో భారీగా ఉద్యోగాలు

APMSRB Recruitment 2025

APMSRB Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(APMSRB) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నేషనల్ హెల్త్ మిషన్ కింద, PM-ABHIM స్కీమ్ లో గుంటూరు జిల్లాలోని మెట్రోపాలిటన సర్వైలెన్స్ యూనిట్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి.  APMSRB Recruitment 2025 Overview నియామక సంస్థ … Read more

TS Meeseva Centers Notification 2025 | కొత్త మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్

TS Meeseva Centers Notification 2025

TS Meeseva Centers Notification 2025: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో కొత్తగా మీసేవా సెంటర్లను ఏర్పాటు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు మీసేవా సెంటర్ల ఏర్పాటు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. మీసేవా సెంటర్ అనేది ఒక స్వయం ఉపాధి అవకాశం. అభ్యర్థులు తమ సొంత గ్రామం లేదా మండలంలోనే సెంటర్ నడిపి డబ్బులు సంపాదించుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న యువతకు సేవాసెంటర్లు అనేవి స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. ఆసక్తి  ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ … Read more

TS WCD&SC SAA Notification 2025 | జిల్లా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

TS WCD&SC SAA Notification 2025

TS WCD&SC SAA Notification 2025: తెలంగాణ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ( SAA) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన నర్సు, చౌకీదార్లు, సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 10 పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.  ఖాళీల వివరాలు … Read more

AP HMFW Recruitment 2025 | ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు

AP HMFW Recruitment 2025

AP HMFW Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ గుంటూరు జిల్లా పరిధిలోని బాపట్ల మరియు నర్సరావుపేట ఏరియా హాస్పిటల్స్ లో 15 బెడ్లతో ఉన్న డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్లలో కాంట్రాక్ట్ / అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు … Read more

DCIL Recruitment 2025 | వైజాగ్ పోర్టులో భారీగా ఫ్లీట్ & ట్రైనీ పోస్టుల భర్తీ

DCIL Recruitment 2025

DCIL Recruitment 2025 : Dredging Corporation of India Limited (DCIL), Visakhapatnam నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఫ్లీట్ పర్సనల్ మరియు ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఇంటర్వ్యూలు 22 మరియు 23 సెప్టెంబర్ 2025 తేదీల్లో నిర్వహించబడతాయి.  ఈ నియామకాలు పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్ … Read more

BEML Management Trainee Jobs 2025 | రక్షణ మంత్రిత్వ శాఖలో బంపర్ నోటిఫికేషన్

BEML Management Trainee Jobs 2025

BEML Management Trainee Jobs 2025 : భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 12వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు పెట్టుకోగలరు.  BEML Management Trainee Jobs 2025 Overview నియామక సంస్థ BEML లిమిటెడ్ పోస్టు పేరు … Read more

TSLPRB APP Recruitment 2025 | తెలంగాణ పోలీస్ శాఖలో బంపర్ ఉద్యోగాలు

TSLPRB APP Recruitment 2025

TSLPRB APP Recruitment 2025 : తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(TSLPRB) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 118 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల మరియు అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.  TSLPRB APP Recruitment … Read more

APCOB Intern Recruitment 2025 | జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల్లో బంపర్ జాబ్స్

APCOB Intern Recruitment 2025

APCOB Intern Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్(APCOB) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. విజయవాడ మరియు రాష్ట్రంలోని 13 డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుల్లో కోఆపరేటివ్ ఇంటర్న్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీలోపు దరఖాస్తు ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.   APCOB Intern Recruitment 2025 Overview వివరాలు సమాచారం సంస్థ … Read more

RRC ER Sports Quota Recruitment 2025 | రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో బంపర్ జాబ్స్

RRC ER Sports Quota Recruitment 2025

RRC ER Sports Quota Recruitment 2025: రైల్వే రిక్రూట్మెంట్ సెల్, ఈస్టర్న్ రైల్వే నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ గ్రూప్ సి మరియు గ్రూప్ డి పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత కలిగిన భారతీయ క్రీడాకారులు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.  RRC ER … Read more

Follow Google News
error: Content is protected !!