AVNL Institute of Learning Recruitment 2025 : భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని Armoured Vehicles Nigam Limited (AVNL) సంస్థ, చెన్నైలోని Institute of Learning, Avadi (IOLAV)లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 21 రోజుల వరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

ఖాళీల వివరాలు :
- డిప్యూటీ మేనేజర్ (ట్రైనింగ్ / టెక్) : 02
- అసిస్టెంట్ మేనేజర్(ట్రైనింగ్ / హెచ్ఆర్) : 02
మొత్తం పోస్టుల సంఖ్య : 04
Also Read : IRCTC Hospitality Monitor Recruitment 2025 | IRCTCలో కొత్త నోటిఫికేషన్
అర్హతలు :
AVNL Institute of Learning Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి.
- డిప్యూటీ మేనేజర్ (ట్రైనింగ్ / టెక్) : ఫస్ట్ డివిజన్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ
- అసిస్టెంట్ మేనేజర్(ట్రైనింగ్ / హెచ్ఆర్) : ఏదైనా స్ట్రీమ్ లో ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ MBA
వయోపరిమితి :
- డిప్యూటీ మేనేజర్ (ట్రైనింగ్ / టెక్) : 40 సంవత్సరాలు
- అసిస్టెంట్ మేనేజర్(ట్రైనింగ్ / హెచ్ఆర్) : 30 సంవత్సరాలు
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC/PwD/Ex-Servicemen అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు :
- జనరల్ అభ్యర్థులు: ₹300/-
- SC/ST/PwD/Ex-Servicemen/EWS/Female: ఫీజు లేదు
- ఫీజు SBI Collect ద్వారా లేదా Demand Draft రూపంలో చెల్లించాలి.
- Draft in favour of: Armoured Vehicles Nigam Limited, payable at Chennai
ఎంపిక ప్రక్రియ :
- స్క్రీనింగ్ కమిటీ ద్వారా అప్లికేషన్ల పరిశీలన
- అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ / ఇంటరాక్షన్ ఉంటుంది.
వెయిటేజ్ వివరాలు:
- విద్యా అర్హతలకు: 75%
- అనుభవానికి: 10%
- ఇంటర్వ్యూ ప్రదర్శనకు: 15%
- ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ ఫిట్‌నెస్ మరియు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి.
Also Read : AIIMS Mangalagiri Non-Faculty Recruitment 2025 | AIIMS మంగళగిరిలో ఉద్యోగాలు
జీతం వివరాలు :
AVNL Institute of Learning Recruitment 2025 పోస్టును బట్టి ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- డిప్యూటీ మేనేజర్ : ₹50,000/- + IDA
- అసిస్టెంట్ మేనేజర్: ₹40,000/- + IDA
దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్ ను https://ddpdoo.gov.in/career నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- పూర్తిగా నింపిన ఫారమ్ తో పాటు అవసరమైన పత్రాలు జత చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ ని కింది అడ్రస్ కి పోస్ట్ ద్వారా పంపాలి.
- అడ్రస్ : The General Manager/AVNL IOLAV, Armoured Vehicles Nigam Limited, Institute of Learning, Avadi, Chennai – 600054
- కవర్‌పై ఇలా రాయాలి:“Application for the Post of ___________ (Advt. No. AVNL IOLAV/1021/Recruitment/2025-26/01)”
అవసరమైన పత్రాలు :
- విద్యా సర్టిఫికెట్లు (10వ తరగతి నుండి)
- అనుభవ పత్రాలు (జాయినింగ్/రిలీవింగ్ లెటర్స్, సాలరీ ప్రూఫ్)
- వయస్సు ధృవీకరణ పత్రం
- కాస్ట్ సర్టిఫికెట్ (అవసరమైతే)
- ఫీజు చెల్లింపు రశీదు
దరఖాస్తులకు చివరి తేదీ : నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 21 రోజుల్లోగా పంపాలి.
Notification & Application | Click here |
Also Read : TMC Recruitment 2025 | టాటా మెమోరియల్ సెంటర్ లో జాబ్స్