Territorial Army Southern Command Soldier Recruitment Rally 2025 | ఆర్మీలో 1422 పోస్టులకు నోటిఫికేషన్

Territorial Army Southern Command Soldier Recruitment Rally 2025 : భారత టెరిటోరియల్ ఆర్మీ సదర్న్ కమాండ్‌ నుంచి 2025 సంవత్సరానికి సంబంధించి సోల్జర్ పోస్టుల రిక్రూట్‌మెంట్ ర్యాలీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సోల్జర్(జనరల్ డ్యూటీ), సోల్జర్(క్లర్క్) మరియు అనేక ట్రేడ్స్ లలో పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 1422 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు జరిగే ర్యాలీలో పాల్గొనవచ్చు. 

ఖాళీల వివరాలు : 

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ యూనిట్లలో సోల్జర్ (జనరల్ డ్యూటీ) మరియు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు.  నియామకాలు సదర్న్ కమాండ్ కింద ఉన్న వివిధ రాష్ట్రాలు మరియు యూనిట్లలో ఉంటాయి.

పోస్టు పేరుఖాళీలు
సోల్జర్ (జనరల్ డ్యూటీ)1372
సోల్జర్(క్లర్క్)7
సోల్జర్(ట్రేడ్స్ మెన్)43
మొత్తం1422

Also Read : RRC NER Apprentice Recruitment 2025 | రైల్వేలో మరో నోటిఫికేషన్ – 1104 ఖాళీలు

అర్హతలు : 

Territorial Army Southern Command Soldier Recruitment Rally 2025 అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.క్లర్క్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

  • 10వ తరగతి ఉత్తీర్ణత
  • శారీరక ప్రమాణాలు: ఎత్తు, ఛాతి మరియు బరువు ఆర్మీ ఫిజికల్ స్టాండర్డ్స్ ప్రకారం ఉండాలి.

వయోపరిమితి : 

Territorial Army Southern Command Soldier Recruitment Rally 2025 నియామక తేదీ నాటికి అభ్యర్థులు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

అప్లికేషన్ ఫీజు  

Territorial Army Southern Command Soldier Recruitment Rally 2025 ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.  

ఎంపిక ప్రక్రియ :  

Territorial Army Southern Command Soldier Recruitment Rally 2025 అభ్యర్థులను కింది దశల్లో ఎంపిక చేస్తారు. 

  • Physical Measurement Test (PMT)
  • Physical Fitness Test (PFT)
  • Medical Examination
  • Written Test / Common Entrance Exam (CEE)

Also Read : Telangana State Cooperative Bank Recruitment 2025 | తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకుల్లో జాబ్స్ – 225 ఖాళీలు

జీతం వివరాలు : 

Territorial Army Southern Command Soldier Recruitment Rally 2025 సోల్జర్ పోస్టుల కోసం జీతం ఆర్మీ పే స్కేల్ ప్రకారం ఉంటుంది. ప్రారంభ జీతం నెలకు రూ. 21,700/- నుండి రూ. 69,100/- వరకు లభిస్తుంది.అదనంగా DA, HRA, ట్రావెల్ అలవెన్స్ వంటి ప్రయోజనాలు కూడా అందిస్తారు.

దరఖాస్తు విధానం : 

Territorial Army Southern Command Soldier Recruitment Rally 2025 ఇది రిక్రూట్మెంట్ ర్యాలీ కాబట్టి ప్రత్యేకంగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆసక్తి అభ్యర్థులు నోటిఫికేషన్ లో పేర్కొన్న తేదీల్లో అవసరమైన పత్రాలతో ర్యాలీకి హాజరుకాగలరు. 

అవసరమైన పత్రాలు : 

ర్యాలీకి వెళ్లే అభ్యర్థులు తమ వెంట ఒరిజనల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల ధ్రువీకరించబడిన జిరాక్స్ కాపీలను తీసుకెళ్లాలి. 

  • 10వ తరగతి సర్టిఫికేట్
  • జనన ధ్రువపత్రం
  • కాస్ట్ సర్టిఫికేట్ (తగినట్లయితే)
  • ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
  • రిలీజియస్ సర్టిఫికెట్
  • క్యారెక్టర్ సర్టిఫికెట్
  • మారిటల్ స్టేటస్ సర్టిఫికెట్
  • రిలేషన్ షిప్ సర్టిఫికెట్
  • స్పోర్ట్స్ సర్టిఫికెట్స్(ఉంటే)
  • ఫొటోతో కూడిన రెసిడెన్సియల్ సర్టిఫికెట్

ముఖ్యమైన తేదీలు : 

  • నియామక ర్యాలీ ప్రారంభం : 15 నవంబర్, 2025
  • నియామక ర్యాలీ ముగింపు : 1 డిసెంబర్, 2025
NotificationClick here

Also Read : CWC Recruitment 2025 | సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో జాబ్స్

1 thought on “Territorial Army Southern Command Soldier Recruitment Rally 2025 | ఆర్మీలో 1422 పోస్టులకు నోటిఫికేషన్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!